iDreamPost

దర్శన్ చంపించాడని చెప్తుంది.. తన అభిమానినేనా! షాకింగ్ నిజాలు!

  • Published Jun 11, 2024 | 7:07 PMUpdated Jun 11, 2024 | 7:07 PM

కన్నడ నటుడు దర్శన్ ప్రియురాలు పవిత్ర మోజులో పడి ఓ వ్యక్తిని హత్య చేయించిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ హత్యకు గురైన యువకుడు ఎవరూ..? ఎందుకు ఇతని అతి దారుణంగా నటుడు దర్శన్ హత్య చేయించాడో అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కన్నడ నటుడు దర్శన్ ప్రియురాలు పవిత్ర మోజులో పడి ఓ వ్యక్తిని హత్య చేయించిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ హత్యకు గురైన యువకుడు ఎవరూ..? ఎందుకు ఇతని అతి దారుణంగా నటుడు దర్శన్ హత్య చేయించాడో అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jun 11, 2024 | 7:07 PMUpdated Jun 11, 2024 | 7:07 PM
దర్శన్ చంపించాడని చెప్తుంది.. తన అభిమానినేనా! షాకింగ్ నిజాలు!

ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్‌, అతడి ప్రియురాలు నటి పవిత్ర గౌడను ఓ యువకుడు హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.కాగా, ఇప్పటి వరకు ఈ కేసులో మరో 10 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్య కేసులో ఓ వక్తిని నటుడు దర్శన్.. ప్రియురాలు మోజులో పడి కీడ్నప్ చేసి కొట్టి చంపిచినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే.. జూన్ 9వ కామాక్షిపాళ్యం సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న కాలువలో మృతదేహం కనిపించింది. పైగా ఆ మృతదేహన్ని కుక్కలు పీక్కుతింటుండగా.. ఆ అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. అసలు ఇంతకి ఈ హత్యకు గురైన యువకుడు ఎవరూ..? ఎందుకు ఇతని అతి దారుణంగా నటుడు దర్శన్ హత్య చేయించాడో అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కన్నడ నటుడు దర్శన్ ప్రియురాలు పవిత్ర మోజులో పడి ఓ వ్యక్తిని హత్య చేయించిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ హత్య కేసులో పోలీసులు తెలిపన వివరాల ప్రకారం.. చిత్రదుర్గలోని లక్ష్మీ వెంకటేశ్వర బరంగయ్‌లో నివాసం ఉంటున్న రేణుకా స్వామి అనే యువకుడు జూన్ 1న ఇంటి నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఈ క్రమంలోనే  ఆ యువకుడు జూన్‌ 8న హత్యకు  గురయ్యాడు. ఇక జూన్ న్ 9వ కామాక్షిపాళ్యం సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న కాలువలో అతడి మృతదేహం కుక్కలు పీక్కు తింటుండా.. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు.  దీంతో మృతుడు రేణుకా స్వామి అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేయగా దర్శన్‌పై ఆరోపణలు వచ్చాయి.

కాగా, ఈ కేసులో విచారణలో భాగంగా ఇద్దరు నిందితులు దర్శన్‌ పేరు వెల్లడించారు. దాంతో మంగళవారం ఉదయం మైసూర్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో దర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్యకు గురైన వ్యక్తి రేణుకా స్వామి చిత్రదుర్గ దర్శన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నాడు. పైగా అతను దర్శన్ కు పెద్ద వీరాభిమాని కావడం గమన్హారం. ఇకపోతే దర్శన్ గత కొంతకాలంగా నటి పవిత్ర గౌడతో రిలేషన్ లో ఉన్నాడు. ఇక ఈ విషయం తెలిసిన రేణుకా స్వామికి తన అభిమాని హీరో వేరొకరితో ఇలా రిలేషిన్ లో ఉండటం నచ్చలేదు. ఈ క్రమంలోనే.. పవిత్రకు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన సందేశాలు పంపిచాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నటుడు దర్శన్.. అతడికి ర్నింగ్ ఇవ్వాలంటూ కొందరికి సుపారీ ఇచ్చాడు.

ఈ క్రమంలోనే.. కొందరు రేణుక స్వామిని పట్టుకొచ్చి ఓ షెడ్డులో వేసి చితక్కొట్టడంతో అతడు చనిపోయాడు. దీంతో అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి.. కాల్వలోనే పడేశారు. కాగా, కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకోగా.. దర్శన్ దాడి చేయడం వల్లే అతడు చనిపోయాడంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇక విషయం తెలుసుకున్న బెంగళూరు పోలీసులు దర్శన్‌తో పాటు ప్రియురాలిని అరెస్టు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి