iDreamPost
android-app
ios-app

Thalapathy Vijay: కమల్ హాసన్ కథతో వస్తున్న విజయ్! కానీ ట్విస్ట్ ఏంటంటే? 

  • Published Jul 23, 2024 | 4:18 PM Updated Updated Jul 23, 2024 | 4:18 PM

కమల్ హాసన్ కోసం రాసుకున్న కథతో రానున్నాడట దళపతి విజయ్. ఇక విజయ్ కెరీర్ లో ఇదే చివరి చిత్రంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఓ ట్విస్ట్ ఉందట. అదేంటంటే?

కమల్ హాసన్ కోసం రాసుకున్న కథతో రానున్నాడట దళపతి విజయ్. ఇక విజయ్ కెరీర్ లో ఇదే చివరి చిత్రంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఓ ట్విస్ట్ ఉందట. అదేంటంటే?

  • Published Jul 23, 2024 | 4:18 PMUpdated Jul 23, 2024 | 4:18 PM
Thalapathy Vijay: కమల్ హాసన్ కథతో వస్తున్న విజయ్! కానీ ట్విస్ట్ ఏంటంటే? 

దళపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ది గోట్’ మూవీ చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 5న విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత తన 69వ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. తన కెరీర్ లో ఇదే చివరి చిత్రంగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కథ కమల్ హాసన్ కోసం రాసుకున్నాడట డైరెక్టర్ హెచ్ వినోద్. కానీ విజయ్ తో చేస్తున్నాడు. ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం ‘ది గోట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం తర్వాత తన 69వ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో చేయనున్నాడని సమాచారం. అదీకాక విజయ్ కెరీర్ లో ఇదే చివరి మూవీగా తెలుస్తోంది. సినిమాలకు ముగింపు పలికి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు దళపతి. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. విజయ్ తో చేసే కథను డైరెక్టర్ వినోద్ ఫస్ట్ కమల్ హాసన్ కోసం రాసుకున్నాడట. కమల్-వినోద్ కలిసి కథా చర్చల్లో కూడా పాల్గొన్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ చిత్రం వర్కౌట్ కాలేదు.

ఇక ఇప్పుడు కమల్ కు చెప్పిన కథనే విజయ్ తో తీస్తున్నాడు వినోద్. ఇది పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే మూవీ. దాంతో తన రాజకీయ ఎంట్రీకి ఈ మూవీ ప్లస్ పాయింట్ అవుతుందని విజయ్ భావిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ అతిథి పాత్ర చేస్తున్నారట విశ్వనటుడు కమల్ హాసన్. అదేంటి? కొన్ని కారణాల వల్ల తాను హీరోగా నటించాల్సిన సినిమాలో క్యామియో రోల్ చేయడం ఏంటి? అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కానీ.. ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామనే అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియాంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş