iDreamPost
android-app
ios-app

వీడియో: కల్కి 2898 ఏడీ డిలీటెడ్ సీన్స్.. మాములుగా లేవు!

  • Published Aug 31, 2024 | 9:54 PM Updated Updated Aug 31, 2024 | 9:54 PM

Kalki 2898 AD - Deleted Scenes: కల్కి 2898 ఏడీ సినిమా రికార్డులు క్రియేట్‌ చేసింది. హిట్టు టాకు తెచ్చుకుని.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి డిలీట్ సీన్స్ సోషల్ మీడియాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Kalki 2898 AD - Deleted Scenes: కల్కి 2898 ఏడీ సినిమా రికార్డులు క్రియేట్‌ చేసింది. హిట్టు టాకు తెచ్చుకుని.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి డిలీట్ సీన్స్ సోషల్ మీడియాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Published Aug 31, 2024 | 9:54 PMUpdated Aug 31, 2024 | 9:54 PM
వీడియో: కల్కి 2898 ఏడీ డిలీటెడ్ సీన్స్.. మాములుగా లేవు!

ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిన సినిమా..కల్కి 2898 ఏడీ. యంగ్ డైరెక్ట్ నాగ్ అశ్వీన్, యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ కాంబినేషనలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఆ సినిమాను మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరెక్కించగా.. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఒక కొత్త ప్రపంచాన్ని చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కికి  సంబంధించి ప్రతిదీ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతు సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కల్కి సంబంధించి మరో కీలక న్యూస్ వచ్చింది.  ఈసినిమాకు సంబంధించిన డిలీటెడ్ సీన్స్ ను సోషల్ మీడియాలో పెట్టారు.

ప్రతి సినిమాకి సంబంధించి కొంతమేరకు కొన్ని సీన్స్ ను లెన్త్ వలన కట్ చేసుకుంటూ వస్తారనే సంగతి తెలిసింది. అలానే సినిమా స్టోరీకి అవసరంలేని సీన్స్ ను కూడా  పలు సందర్భాల్లో తొలగించడం జరుగుతుంది. సినిమా హిట్ అయిన కొన్ని రోజుల తర్వాత ఆ సీన్స్ ను విడుల చేస్తుంటారు. గతంలో అర్జున్ రెడ్డి, జాతి రత్నాలు, అంటే సుందరానికి వంటి ఎన్నో సినిమాలకు సంబంధించిన డిలీటేడ్ సీన్స్ తర్వాత రిలీజ్ చేశారు. ఇక కల్కి 2898 ఏడీ విషయంలో కూడా అదే జరిగింది. సగం సగం వీఎఫ్ఎక్స్ వర్క్ చేసిన కల్కి డిలీటెడ్ సీన్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ప్రస్తుతం ఈ సీన్స్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కల్కి సినిమాకు సంబంధించి ఈ సగం సగం..వీఎఫ్ఎక్స్ తో ఉన్న సీన్స్ చూసి….సినీ ప్రియులు ఎంజాయ్ చేస్తున్నారు. యూట్యూబ్ లో విడుదలైన కొన్ని క్షణాల్లోనే భారీ సంఖ్యలో వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే దర్శకుడు నాగ్ అశ్విని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు నాగ్ అశ్వీన్ మూడు సినిమాలను తెరకెక్కించారు. తన మహానటి  సినిమాతో ఇండస్ట్రీని తనవైపు చూసేలా చేశాడు. అటువంటి దర్శకుడు నుంచి కల్కి లాంటి నెక్స్ట్ లెవెల్ సినిమా వచ్చింది అని అంటే అందరూ ఆశ్చర్యపోయారు. మొత్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కల్కి 2898 ఏడీ సినిమా డిలీటెడ్ సీన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş