iDreamPost
android-app
ios-app

‘మిస్టర్ టీ’ నవీన్ రెడ్డి భార్య ఫేమస్ సెలబ్రిటీ! ఆమె టాలెంట్స్ మాములుగా లేవు!

  • Published Apr 02, 2024 | 8:54 PM Updated Updated Apr 02, 2024 | 9:20 PM

ఆ మధ్య తాను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంటుందన్న వార్త విని సినిమా స్టైల్లో వంద మంది గ్యాంగ్ తో వెళ్లి రచ్చ చేసిన నవీన్ రెడ్డి గురించి తెలిసిందే.

ఆ మధ్య తాను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంటుందన్న వార్త విని సినిమా స్టైల్లో వంద మంది గ్యాంగ్ తో వెళ్లి రచ్చ చేసిన నవీన్ రెడ్డి గురించి తెలిసిందే.

‘మిస్టర్ టీ’ నవీన్ రెడ్డి  భార్య ఫేమస్ సెలబ్రిటీ! ఆమె టాలెంట్స్ మాములుగా లేవు!

తెలంగాణలో ‘మిస్టర్ టీ’ నవీన్ రెడ్డికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. చిన్న వయసులోనే సక్సెస్ ఫుల్ బిజినెస్ మాన్ గా ఎదిగిన నవీన్ రెడ్డి తాను ప్రేమించిన ఓ అమ్మాయి తనతో కాదని మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ చేసుకుంటుందని దాదాపు 100 మంది యూత్ తో కలిసి సినిమా స్టైల్లో ఆమె ఇంటికి వెళ్లి దాడి చేయడం, కిడ్నాప్ చేయడం లాంటివి జరిగింది. ఈ వార్త అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సెస్సేషన్ న్యూస్ అయ్యింది. తర్వాత నవీన్ రెడ్డి అరెస్ట్ కావడం.. జైలుకు పంపడం, బెయిల్ పై బయటికి రావడం అలా ఓ సినిమా స్టోరీ తలపించింది. కట్ చేస్తే.. నవీన్ రెడ్డి ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు.. అది కూడా స్టార్ సెలబ్రెటీని. ఇంతకీ ఆ సెలబ్రెటీ ఎవరో తెలుసా? వివరాల్లోకి వెళితే..

ఆ మధ్య మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డి కి సంబంధించిన సంఘటన అతని జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అందరూ భావించారు. చిన్న వయసులోనే మంచి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్న నవీన్ అంతలోనే అతఃపాతాలానికి చేరుకున్నారని వార్తలు వచ్చాయి. అలాంటిది నవీన్ రెడ్డి మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. తన జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలు మర్చిపోయి.. స్టార్ సెలబ్రెటీని పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ కి తెరలేపారు. మిస్టర్ టీ నవీన్ రెడ్డి 2024 ఫిబ్రవరి 29న ఓ ఇంటివాడయ్యారు. ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు బుల్లితెరపై టాప్ సెలబ్రెటీగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి ఎర్రోజు. ఈ ఉంగరాల జుట్టు బుట్టబొమ్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.

MR Tea

శ్రీదేవి ఎర్రోజు టాలెంట్స్ గురించి తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. వరంగల్ కి చెందిన శ్రీదేవి ఎర్రోజు డిప్లమా చేసింది. ఈమే తోడ ఐదుగురు అక్కాచెల్లెళ్లు, ఒక అన్న ఉన్నాడు. పదేళ్ల క్రితం శ్రీదేవి తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యత అన్నయ్యే మోశాడు. శ్రీదేవి అమెరికన్ బెస్ట్ కంపెనీలో ఐటీ రిక్రూటర్ గా పనిచేసింది. తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. కాలేజీ రోజుల్లో హైపర్ యాక్టీవ్ గా ఉండే శ్రీదేవిని ఆమె స్నేహితురాళ్లు ఇండస్ట్రీలోకి వెళ్లమని ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే శ్రీదేవి టిక్ టాక్, రీల్స్ చేస్తూ జనాలను నవ్వించడం మొదలు పెట్టింది. అలాఇన్ స్టాగ్రామ్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇలా పాపులారిటీ సంపాదించిన శ్రీదేవికి అనుకోకుండా జబర్ధస్త్ లో ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం కెవ్వు కార్తీక్ టీమ్ లో నటిస్తుంది. జబర్ధస్త్ తో

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommarsbahisMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/