iDreamPost
android-app
ios-app

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌.. ఇప్పుడింతలా మారిపోయిందేంటి?

  • Published Jan 23, 2024 | 12:26 PM Updated Updated Jan 23, 2024 | 12:26 PM

శరణ్య మోహన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఫ్యామిలీతో దిగిన ఓ ఫొటోను ఆమె షేర్‌ చేశారు.

శరణ్య మోహన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఫ్యామిలీతో దిగిన ఓ ఫొటోను ఆమె షేర్‌ చేశారు.

  • Published Jan 23, 2024 | 12:26 PMUpdated Jan 23, 2024 | 12:26 PM
ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌.. ఇప్పుడింతలా మారిపోయిందేంటి?

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల లైఫ్‌ స్పాన్‌ చాలా తక్కువగా ఉంటుంది. స్టార్‌డమ్‌ అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన వారే ఎక్కువగా ఉంటారు. దానికి తోడు పెళ్లి వారి జీవితంలో సినిమాలకు బ్రేక్‌ పాయింట్‌గా మారుతుంది. పెళ్లి తర్వాత చిత్ర పరిశ్రమకు గుడ్‌బై చెప్పి.. ఫ్యామిలీ కోసం ఇంటికే పరిమితం అయ్యే వారే ఎక్కువ. హీరోయిన్‌ శరణ్య కూడా పెళ్లి తర్వాత చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలో బిజీబిజీ గడుపుతూ ఉన్నారు. శరణ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు.

ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7 లక్షలకుపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఉంటారు. తాజాగా, ఆమె తన భర్త, పిల్లలతో దిగిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆ ఫొటో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఆ ఫొటోలో ఆమెను చూస్తున్న ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు.. ఇంతలా మారిపోయిందేంటి? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మేరకు కామెంట్లు సైతం చేస్తున్నారు.

కాగా, శరణ్య చైల్డ్‌ ఆర్టిస్ట్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1997లో వచ్చిన ‘అనియతి పరవు’ మూవీతో మలయాళ ఎంట్రీ ఇచ్చారు. మలయాళం, తమిళ భాషల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేశారు. 2005లో వచ్చిన ‘ఒరు నాల్‌ ఒరు కనవు’ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారారు. హీరోయిన్స్‌ చెల్లెలి పాత్రల్లో ఎక్కువగా కనిపించారు. 2008లో వచ్చిన ‘మహేష్‌ శరణ్య మట్రుమ్‌ పలర్‌’మూవీతో హీరోయిన్‌గా మారారు. 2009లో వచ్చిన ‘విలేజ్‌లో వినాయకుడు’ మూతీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.

భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నారు. 2010లో వచ్చిన ‘హ్యాపీ హ్యాపీ’ మూవీలో చివరగా కనిపించారు. తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. 2014లో వచ్చిన ‘బద్లాపూర్‌ బాయ్స్‌’ ఆమె చివరి సినిమా. 2015లో అరవింద కృష్ణన్‌ అనే డాక్టర్‌ను పెళ్లాడారు. పెళ్లి తర్వాత చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. ఈ జంటకు ఓ పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం కుటుంబంతో హ్యాపీగా గడుపుతున్నారు. మరి, శరణ్య లేటెస్ట్‌ పిక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Saranya Mohan (@saranyamohanofficial)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio