iDreamPost
android-app
ios-app

పవన్ ని నమ్మి కష్టాల్లో పడ్డ హీరోయిన్! ఆమెకి అండగా ప్రభాస్!

  • Published Apr 18, 2024 | 3:17 PM Updated Updated Apr 18, 2024 | 3:17 PM

Heroine Got Chance In Prabhas Raja Saab Movie: టాలీవుడ్ లో ఎప్పుడు ఎవరికి అవకాశాలు వస్తాయో ఎవరూ చెప్పే పరిస్థితి లేదు. ఒక్కోసారి వచ్చిన ఆఫర్స్ ఇరకాటంలో పడేస్తే.. కొత్త ఆఫర్స్ నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి.

Heroine Got Chance In Prabhas Raja Saab Movie: టాలీవుడ్ లో ఎప్పుడు ఎవరికి అవకాశాలు వస్తాయో ఎవరూ చెప్పే పరిస్థితి లేదు. ఒక్కోసారి వచ్చిన ఆఫర్స్ ఇరకాటంలో పడేస్తే.. కొత్త ఆఫర్స్ నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి.

  • Published Apr 18, 2024 | 3:17 PMUpdated Apr 18, 2024 | 3:17 PM
పవన్ ని నమ్మి కష్టాల్లో పడ్డ హీరోయిన్! ఆమెకి అండగా ప్రభాస్!

టాలీవుడ్ లో ఎప్పుడు ఎవరి గ్రాఫ్ పెరుగుతుందో.. ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశం వస్తుందో.. ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి అవకాశం వచ్చినా కూడా అది రిలీజ్ దాకా రావడానికి చాలా రోజులే పడతాయి. ఒక్కోసారి ఏళ్లు గడిచినా విషయం ముందుకు వెళ్లదు. ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితిలోనే ఓ హీరోయిన్ ఉంది. నిజానికి పవన్ కల్యాణ్ మూవీ మీద చాలానే ఆశలు పెట్టుకుంది. కానీ, అది ఏమో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉంది. ఇలాంటి తురణంలో ఆ హీరోయిన్ డార్లింగ్ ప్రభాస్ అవకాశం ఇవ్వడంతో ఆనందంతో సంబరాలు చేసుకుంటోంది. మరి ఆ హీరోయిన్ ఎవరు? వచ్చిన ఆ అవకాశం ఏంటో చూద్దాం.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించే. ఈ అమ్మడు నాగచైతన్య సవ్వసాచి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అయితే కెరీర్ లో మంచి మంచి సినిమాలే చేసినా అవి ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేకపోయాయి. రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ చెప్పుకోదగ్గ విజయాన్ని అయితే అందించింది. ఆ తర్వాత మంచి ప్రాజెక్ట్ అంటే పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు అనే చెప్పాలి. అయితే ఆ మూవీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి మూడేళ్లు గడుస్తున్నా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఇలాంటి ఏడాది నుంచి అసలు షూటింగ్ కూడా జరగడం లేదు.

అసలు హరిహర వీరమల్లు మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా చెప్పే పరిస్థితి లేదు. డైరెక్టర్ క్రిష్ కు ఇంకో సినిమాతో బిజీగా ఉన్నాడు. నిధి మాత్రం మంచి అవకాశాల కోసం చూస్తూ ఉండిపోయింది. ఇలాంటి తరుణంలో నిధి అగర్వాల్ కి డార్లింగ్ ప్రభాస్ మూవీలో ఛాన్స్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. డైరెక్టర్ మారుతీ కాంబోలో ప్రభాస్ ది రాజా సాబ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మెయిన్ లీడ్ లో మాళవిక మోహనన్ నటిస్తోంది. అయితే ఆమె కాకుండా ఈ కథలో ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారంట. వారిలో ఒకరు రిద్ధి కుమార్ కాగ్.. రెండో ఛాన్స్ నిధి అగర్వాల్ కి దక్కింది.

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

నిధి అగర్వాల్ రాజా సాబ్ మూవీ సెట్స్ లో కూడా అడుగుపెట్టిందని చెప్తున్నారు. ఈ మూవీతో నిధి అగర్వాల్ కు మంచి హిట్టు అందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా పవన్ కల్యాణ్ హ్యాండిస్తే.. ప్రభాస్ మాత్రం మంచి ఆఫర్ ఇచ్చి ఆదుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిధికి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉంది. కానీ, ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనే ముద్ర పడిపోయింది. ఇలాంటి తరుణంలో టాలీవుడ్ లో తిరిగి ఫామ్ లోకి రావాలని నిధి అగర్వాల్ మాత్రమే కాదు.. ఎంతో మంది హీరోయిన్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss