iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో తండ్రి పక్కన నిల్చున్న ఈ చిన్నారి అచ్చ తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

  • Published Jun 24, 2024 | 6:53 PM Updated Updated Jun 24, 2024 | 6:53 PM

Pic Talk: పై ఫోటోలో  తండ్రి పక్కన నిల్చొని నవ్వుతూ కనిపిస్తున్న ఈ చిన్నారిని ఎవరో కనిపెట్టారా.. ఈమె టాలీవుడ్ లోని ఓ క్రేజీ హీరోయిన్. ఇక ఈమె అందానికి ఫిదా కానీ కుర్రాడు అంటూ ఉండడు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..

Pic Talk: పై ఫోటోలో  తండ్రి పక్కన నిల్చొని నవ్వుతూ కనిపిస్తున్న ఈ చిన్నారిని ఎవరో కనిపెట్టారా.. ఈమె టాలీవుడ్ లోని ఓ క్రేజీ హీరోయిన్. ఇక ఈమె అందానికి ఫిదా కానీ కుర్రాడు అంటూ ఉండడు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..

  • Published Jun 24, 2024 | 6:53 PMUpdated Jun 24, 2024 | 6:53 PM
ఈ ఫోటోలో తండ్రి పక్కన నిల్చున్న ఈ చిన్నారి అచ్చ తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

తెలుగు ఇండస్ట్రీలో నిత్యం ఎంతోమంది అందాల తారలు పరిచయం అవుతుంటారు. అయితే వారిలో కొంతమంది వివిధ ఇండస్ట్రీలకు చెందిన అందాల ముద్దుగుమ్మలేకాక, తెలుగు హీరోయిన్లు కూడా ఉంటారు. పైగా వీరు కేవలం ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ల్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకుంటారు. కానీ, ఆ క్రేజ్ మాత్రం హీరోయిన్ గా సక్సేస్ అవ్వడంలో కాస్త వెనుకబడతారనే చెప్పవచ్చు. పైగా అందానికి అందం, చక్కని అభినయం, టాలెంట్ కూడా ఉన్న ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు మాత్రం కరువు. ఇక చేసిన ఒకటి, రెండు సినిమాలు కూడా అంతగా క్లిక్ అవ్వకపోవడంతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోతారు.

అయితే అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఒకరు. ప్రస్తుతం ఆ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె టాలీవుడ్ లోని ఓ క్రేజీ హీరోయిన్. ఇక ఈమె అందానికి ఫిదా కానీ కుర్రాడు అంటూ ఉండడు. ఇంతకి పై ఫోటోలో  తండ్రి పక్కన నిల్చొని నవ్వుతూ కనిపిస్తున్న ఈ చిన్నారిని ఎవరో గుర్తుపట్టారా.. అయితే ఈమెను చూస్తే ఇప్పటికే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కదా.. పైగా ఈ చిన్నాది హీరోయిన్ గా చేసినవి ఒకటి రెండు సినిమాలే కానీ, ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 ఇక ఆమె మరెవరో కాదు.. తెలుగు అందం ఈషా రెబ్బ. ఇక ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కంటే ఎక్కువ పలు సినిమాల్లో చిన్న చిన్నపాత్రల్లో నటించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో హీరోయిన్ కు చెల్లెలుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు వెబ్ స్టోరిస్ లో కూడా ఈ చిన్నది నటిస్తుంది. అయితే అందానికి అందం, టాలెంట్ కూడా ఉన్నా హీరోయిన్ గా మాత్రం ఈమె సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఇండస్ట్రీలో ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా కొనసాగుతూ అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఈషాకు సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే తరుచు తనకు సంబంధించిన గ్లామరస్ గా ఫోటోస్,   వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈషా చిన్నప్పుడు తన తండ్రితో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ ఫోటోను చూసి ఈషా రెబ్బ చిన్నప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి, ప్రస్తుతం ఈషా రెబ్బ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Eesha Rebba (@yourseesha)

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet giriş