iDreamPost
android-app
ios-app

ఒకప్పటి స్టార్ హీరో కూతురు.. అందంగా లేదంటూ అవమానాలు.. కట్ చేస్తే.. నేడు బిజీ హీరోయిన్

  • Published Jul 23, 2024 | 9:02 PM Updated Updated Jul 23, 2024 | 9:02 PM

వెండితెరపై తాతలు, తండ్రులు వారసత్వంగా ఎంట్రీ ఇచ్చి తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటీ,నటులే ఎక్కువగా ఉన్నారు. కానీ, అందరీది ఒక రూట్ అయితే తనది మాత్రం వేరే అంటూ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? పైగా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు చీదరింపులు ఎదుర్కొన్న ఈ బ్యూటీ ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇంతకి ఎవరంటే..

వెండితెరపై తాతలు, తండ్రులు వారసత్వంగా ఎంట్రీ ఇచ్చి తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటీ,నటులే ఎక్కువగా ఉన్నారు. కానీ, అందరీది ఒక రూట్ అయితే తనది మాత్రం వేరే అంటూ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? పైగా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు చీదరింపులు ఎదుర్కొన్న ఈ బ్యూటీ ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇంతకి ఎవరంటే..

  • Published Jul 23, 2024 | 9:02 PMUpdated Jul 23, 2024 | 9:02 PM
ఒకప్పటి స్టార్ హీరో కూతురు.. అందంగా లేదంటూ అవమానాలు.. కట్ చేస్తే.. నేడు బిజీ హీరోయిన్

ఇండస్ట్రీలో యాక్టర్స్ గా కొనసాగుతున్న చాలామంది సినీ నేపథ్యం ఉన్నవాళ్లే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే దశాబ్ధ కాలం నుంచి ఇండస్ట్రీలో ఈ వారసత్వం ట్రెండ్ అనేది కొనసాగుతున ఉంది. ఈ క్రమంలోనే.. స్టార్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి, దర్శక, నిర్మాత వరకు ప్రతిఒక్కరూ తమ పిల్లలకు నటన వారసత్వాన్ని పంచుకుంటున్నారు. దీంతో చాలామంది చిన్న వయసు నుంచే బాలనటులుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇక కొంతమంది అయితే ఏకంగా హీరో, హీరోయిన్ లు గా ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ ను నిరుపించుకుంటున్నారు. అయితే ఎంత సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా దానిని వాడుకోకుండా.. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యాక్టర్స్ చాలా అరుదు. కానీ, ఓ హీరోయిన్ ఎక్కడ ఇండస్ట్రీలో తన బ్యాక్ గ్రౌండ్ చెప్పుకోకుండా.. తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకొని పలు సినిమాల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇంతకి ఆమె ఎవరంటే..

వెండితెరపై తాతలు, తండ్రులు వారసత్వంగా ఎంట్రీ ఇచ్చి తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటీ,నటులే ఎక్కువగా ఉన్నారు. కానీ, అందరీది ఒక రూట్ అయితే తనది మాత్రం వేరే అంటూ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ‘ఐశ్వర్య రాజేష్’. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం సౌత్  ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. ఐశ్వర్య రాజేష్ ఒకప్పుడు తెలుగు నటుడు రాజేష్ కూతురు అని చాలామందికి తెలియదు. ఇక ఆమె తల్లి కూడా ఒక డ్యాన్సర్. అలాగే ఐశ్వర్యకు ముగ్గురు తోబట్టువులు ఉన్నారు. అయితే ఈ బ్యూటీకి ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే తన తండ్రి కాలేయ వ్యాధితో మరణించాడు.

ఇక ఆమె తల్లికి పెద్దగా చదువు లేదు. పైగా నాన్న ప్రత్యేకంగా ఏమీ సంపాదించలేదు. దీంతో తన తల్లి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తమను పెంచిందని ఇటీవలే చాలాసార్లు ఐశ్వర్య చెప్పుకొచ్చింది.  దీంతోపాటు చిన్నప్పటి నుంచి తనకు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి అమ్మను బాగా చూసుకోవాలని ఎన్నో కలలు కనేదాన్ని అని కానీ, అనుకోకుడా.. నటిగా మారి పలు సినిమాలు చేస్తున్నా అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తన సినిమాలు విడుదలవ్వడంతో.. తన తల్లి చాలా చాలా గర్వంగా ఉందని ఈ బ్యూటీ తెలిపింది.  కాకపోతే తాను  సినీ కెరీర్ లో అడుగుపెట్టిన మొదటిలో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు జూనియర్ ఆర్టిస్టుగా కూడా పనికిరావని తనను ముఖం మీదే ఎన్నో అవమానాలు ఎదురైయ్యాయి.

పైగా దర్శకనిర్మాతలు సైతం తనని అనేక తాను యాక్టింగ్ కు పనికిరాదని, అలాగే రంగు లేదని ఎన్నో కామెంట్స్ చేశారని కానీ, ఆ అనుభవాల నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా..  ఓ స్టార్ హీరో కూతురి అయ్యుండి.. తన తండ్రి గురించి ఎక్కడ ప్రస్తావించకుండా ఆయన పేరుతోనే ఇండస్ట్రీలో కొనసాగుతూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన సామర్థ్యంపై తనకున్న నమ్మకంతోనే సినిమాల కోసం ప్రయత్నింస్తూ ఇప్పుడు ఇండస్ట్రీలో  హీరోయిన్ గా కొనసాగుతుంది  ఈ బ్యూటీ. మరి, నటిగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ నేడు బిజీ హీరోయిన్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş