iDreamPost
android-app
ios-app

సుహాస్ తో కీర్తి మూవీ.. మహానటికి పర్ఫెక్ట్ డీల్!

  • Published Mar 20, 2024 | 11:42 AM Updated Updated Mar 20, 2024 | 11:42 AM

కేవలం ఒక కామెడియన్ గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్. చేసినవి కొన్ని సినిమాలే అయిన అతి తక్కువ కాలంలో సుహాస్ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఈ కుర్ర హీరో ఓ స్టార్ హీరోయిన్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. ఇంతకి ఆమె ఎవరంటే..

కేవలం ఒక కామెడియన్ గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్. చేసినవి కొన్ని సినిమాలే అయిన అతి తక్కువ కాలంలో సుహాస్ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఈ కుర్ర హీరో ఓ స్టార్ హీరోయిన్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Mar 20, 2024 | 11:42 AMUpdated Mar 20, 2024 | 11:42 AM
సుహాస్ తో కీర్తి మూవీ.. మహానటికి పర్ఫెక్ట్ డీల్!

టాలీవుడ్ హీరో ‘సుహాస్’.. కేవలం షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కెరీర్ ప్రారంభించిన ఈయన ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. ఇటీవలే ఈయన అంబాజీ పేట మ్యారేజి బ్యాండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాతో హీరో సుహాస్ మరో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక థియేటర్లలో అలరించిన అంబాజీ పేట మ్యారేజజి బ్యాండు సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా దూసుకుపోతుంది.ఇదిలా ఉంటే.. అసలు ఇండస్ట్రీలోని కొన్ని సిమాల్లో కాంబోలు అస్సలు ఊహించలేం. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎవరితో జతకడతారనేది ఊహాలకు అందనిది. అలాంటి వారిలో ఇప్పుడు హీరో సుహాస్ కూడా ఒకరు. మొదట ఒక కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా క్లిక్ అయ్యి మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈయన ఓ స్టార్ హీరోయిన్ తో కలిసి నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త అనేది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి పేరు సంపాదించుకున్న హీరో సుహాస్ త్వరలోనే స్టార్ హీరోయిన్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇంతకి ఈ కుర్ర హీరోతో నటించబోతున్న ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు మన మహానటి ‘కీర్త సురేష్’. అవును వీళ్లిద్దరి కాంబోలో ‘ఉప్పు కప్పురంబు’ అనే సినిమా రాబోతుంది. అయితే ఇది థియేటర్లలో రిలీజ్ చేయకుండా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే.. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ తన ఓటీటీ కోసం రూపొందిస్తున్న ఒరిజినల్ మూవీ ఇది. కాగా ఇప్పుడు ఆ సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

Keerthy suresh next movie with suhas

ఇక ఉప్పు కప్పురంబు సినిమా అనేది ఒక సెటైరికల్ కామెడీ జోనర్‌లో తెరకెక్కబోతుంది. ఇందులో కీర్తి సురేష్‌కి మంచి పెర్ఫామెన్స్ రోల్ ఇవ్వడంతోనే ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కాగా, ఈ సినిమాను ఐవి శశి దర్శకత్వం వహించగా.. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా లావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమాకు వసంత్ మురళీకృష్ణ మరింగంటి కథను అందించారు. అయితే ముంబై వేదికగా జరిగిన ఈ ప్రైమ్ ఈవెంట్‌లో ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా, ఈ విషయం తెలిసిన నుంచి సుహాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఎందుకంటే..సుహాస్ తో.. మహానటి కీర్తి సురేష్ నటిస్తుందని తెలియడంతో ఆనందంగా పోస్టులు పెడుతన్నారు. అయితే ఈ చిత్రంలో కీర్తి సురేష్-సుహాస్ జంటగా కనిపిస్తారా.. ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారా అనేది చూడాలి. మరి, త్వరలో కీర్తి సురేష్-సుహాస్ కాంబోలో తెరకెక్కనున్న ఉప్పు కప్పురంబు సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet