iDreamPost
android-app
ios-app

సరిపోదా శనివారం నుండి నాని కొత్త లుక్! మాస్ కాదు.. ఊరమాస్!

  • Published Aug 01, 2024 | 6:39 PM Updated Updated Aug 01, 2024 | 6:39 PM

Hero Nani- Saripodhaa Sanivaaram New Poster: న్యాచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం మూవీకి సంబంధించి పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ లుక్స్ చూశాక ఆ అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

Hero Nani- Saripodhaa Sanivaaram New Poster: న్యాచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం మూవీకి సంబంధించి పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ లుక్స్ చూశాక ఆ అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

  • Published Aug 01, 2024 | 6:39 PMUpdated Aug 01, 2024 | 6:39 PM
సరిపోదా శనివారం నుండి నాని కొత్త లుక్! మాస్ కాదు.. ఊరమాస్!

న్యాచురల్ స్టార్ నాని– వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ సరిపోదా శనివారంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతటి అంచనాలు రావడానికి కూడా చాలానే కారణాలు ఉన్నాయి. వాటిలో ఈ మూవీ స్టార్ కాస్ట్ ఒకటి అని చెప్పచ్చు. ఒక్క నాని మాత్రమే కాకుండా.. ఇందులో ఉన్న నటులు అంతా దాదాపుగా విలక్షణమైన నటులనే ఎంచుకున్నారు. అలాగే వస్తున్న అప్ డేట్స్ చూస్తుంటే తెలుగు ప్రేక్షకులకు పిచ్చెక్కిపోతోంది. ఇవన్నీ పక్కన పెడితే.. ఎస్జే సూర్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన నాటే టీజర్ తో ఆ అంచనాలను అమాంతం పెంచేశారు.ఇప్పుడు కొత్తగా హీరో నాని పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తే ఈ మూవీ మాస్ కాదు.. ఊరమాస్ అని మీరే ఒప్పుకుంటారు.

వివేక్ ఆత్రేయ అంటే ఎవరైనా టక్కున క్లాస్ డైరెక్టర్ అనేస్తారు. అలాగే నానితో అంటే సుందరానికి సినిమా కూడా తీశాడు. ఆ మూవీ మొత్తం ఫుల్ ఆఫ్ క్లాస్ టచ్ ఉంటుంది. ఎక్కడా కూడా ఒక్క మాస్ ఎలివేషన్ కూడా ఉండదు. పైగా నానికి ఉన్న మాస్ ఫాలోయింగ్ కోసం ఒక్క ఎలివేషన్ కూడా లేకపోవడం కాస్త నిరాశ పెట్టిన అంశం. ఇప్పుడు ఈ సరిపోదా శనివారం అందుకు పూర్తి భిన్నం అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఇందులో కావాల్సినన్ని ఎలివేషన్స్ కనిపిస్తున్నాయి. కావాల్సినంత యాక్షన్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇంకా కావాల్సినంత మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి అనే విషయాన్ని ఈ పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పేశారు.

ఆగస్టు 29 ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెలుగు సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే నాని లుక్స్ చూస్తే పిచ్చెక్కించేలా ఉన్నాయి. చేతిలో ఒక కత్తిపీట పట్టుకుని చేతి నిండా రక్తంతో వర్షంలో నిల్చున్న నాని పిక్ చూస్తే తెలుగు ప్రేక్షకులకు నోట మాట రావట్లేదు. ఇప్పటి వరకు నానీని కాస్త క్లాస్ లుక్స్ లో చూపించారు. అలాగే వైలెన్స్ ఉంటుందని చెప్పారు. కానీ, ఈ రేంజ్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయనే విషయాన్ని ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. కానీ, ఈ పోస్టర్ వచ్చిన తర్వాత నార్త్ లో కూడా ఈ మూవీ హ్యూజ్ సక్సెస్ సాధిస్తుందని ఇప్పటికే అభిప్రాయాలు స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే వారికి కావాల్సిన ఊరమాస్ ఎలివేషన్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి.. నాని సరిపోదా శనివారం మూవీ నుంచి వచ్చిన కొత్త పోస్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss