iDreamPost
android-app
ios-app

ప్రభాస్ భార్య, పిల్లలను చూశారా ? AI క్రియేషన్ అదిరింది!

  • Published Oct 06, 2023 | 5:27 PM Updated Updated Oct 06, 2023 | 5:27 PM
  • Published Oct 06, 2023 | 5:27 PMUpdated Oct 06, 2023 | 5:27 PM
ప్రభాస్ భార్య, పిల్లలను చూశారా ? AI క్రియేషన్ అదిరింది!

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ (AI) టెక్నాలజీ మంచి ట్రెండింగ్‌లో ఉంది. దీంతో పలు ప్రయోగాలు చేస్తున్నారు ఏఐ ఎక్స్‌పర్ట్స్. ముఖ్యంగా ప్రముఖుల ఫోటోలను డిజైన్ చేస్తున్న విధానం చూస్తుంటే వారెవ్వా అనిపించకమానదు. ఆయా వ్యక్తులు రియల్‍గా కన్నా ఈ టెక్నాలజీతో మరింత అందంగా కనిపిస్తున్నారడంలో అతిశయోక్తి లేదు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి సినీ స్టార్స్‌తో రూపొందించిన ఏఐ టెక్నాలజీ ఫోటోలు ఇటీవల నెట్టింట్లో వైరలైన సంగతి విదితమే. ఒకలాంటి మాయ జాలంతో ఈ పిక్స్ అందర్నీ కట్టిపడేస్తున్నాయి. తమ హీరోల సినిమాలకు సంబంధించి లుక్స్‌ను ప్రీపేర్ చేస్తూ.. మెస్మరైజ్ చేస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ప్రభాస్ .. కన్నప్పలో శివుడి పాత్రలో కనిపిస్తున్నాడన్న వార్త రాగానే.. ఇలా ఉండాలని అభిమానులు డిజైన్ చేసి మరీ.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న సంగతి విదితమే.

ఇంత వరకు ఓకే కానీ ఇప్పుడు ఏకంగా ప్రభాస్ పర్సనల్ లైఫ్‪లోకి దూరేశారు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ అయిన ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ అంటూ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు అభిమానులు, ఇండస్ట్రీ. త్వరలో పెళ్లి చేసుకుంటానని యంగ్ రెబల్ స్టార్ ఎనౌన్స్ చేసినప్పటికీ.. ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు. చేతిలో ఏఐ టెక్నాలజీ ఎలాగూ ఉంది కదా అని ఏకంగా ప్రభాస్ భార్య ఈమెనంటూ నటి అనుష్కతో కూడిన ఫోటోలను మేకింగ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. బెస్ట్ రీల్ కపుల్ రియల్ కపుల్ అయితే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్, అనుష్క ఫోటోలను ఏఐ టెక్నాలజీతో తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. వీరిద్దరూ పిక్సే కాదూ.. వీరి కూతురు అంటూ ఫోటోలను తయారు చేస్తున్నారు. ఆమెకు ప్రనుష్క అని నామకరణం కూడా చేసేశారు.

బిల్లా, మిర్చి, బాహుబలి హిట్స్‌తో బెస్ట్ పెయిర్ అనిపించుకుంది ప్రభాస్, అనుష్కల జోడీ. దీంతో వీరిద్దరూ ఏకం అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే తాము ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతోంది ఈ జంట. కాగా, ఆదిపురుష్ సమయంలో సహనటి కృతి సనన్‌తో ప్రభాస్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని కొట్టిపారేసింది బాలీవుడ్ మీడియా. దీంతో ఫ్యాన్స్ ఆశలు కూడా గల్లంతు కాలేదు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని భావిస్తూ ఇలా ఫోటోల రూపంలో తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ వరుసగా.. సినిమాలు లైన్లో పెట్టుకుంటూ పోతున్నారు. సలార్, ప్రాజెక్ట్ కే, డీలక్స్ రాజా, స్పిరిట్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నారు. కాగా, అనుష్క ఇటీవల.. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టితో ప్రేక్షకులను అలరించిన సంగతి విదితమే.

 

View this post on Instagram

 

A post shared by HourlyPrabhasAnushka🦋❤️

 

View this post on Instagram

 

A post shared by BSUA💛 (@basic_sense_undadhu_andi)

(@hourly_pranushka)

 

View this post on Instagram

 

A post shared by BSUA💛 (@basic_sense_undadhu_andi)

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom