iDreamPost
android-app
ios-app

సీరియల్స్ లో పద్ధతిగా.. బయట ఇంత బో*ల్డ్ గా.. ఎవరో గుర్తు పట్టారా?

  • Published Apr 29, 2024 | 4:07 PM Updated Updated Apr 29, 2024 | 4:07 PM

Guess This Telugu Serial Artist: సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా కనిపించే ఈ యంగ్ అండ్ టాలెంట్ ఆర్టిస్ట్.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ మోడ్రన్ గా కనిపిస్తుంది. అటు యాక్టింగ్ తో ఇక్కడ ఫొటో షూట్లతో ఆడియన్స్ ని మెప్పిస్తూనే ఉంటుంది.

Guess This Telugu Serial Artist: సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా కనిపించే ఈ యంగ్ అండ్ టాలెంట్ ఆర్టిస్ట్.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ మోడ్రన్ గా కనిపిస్తుంది. అటు యాక్టింగ్ తో ఇక్కడ ఫొటో షూట్లతో ఆడియన్స్ ని మెప్పిస్తూనే ఉంటుంది.

  • Published Apr 29, 2024 | 4:07 PMUpdated Apr 29, 2024 | 4:07 PM
సీరియల్స్ లో పద్ధతిగా.. బయట ఇంత బో*ల్డ్ గా.. ఎవరో గుర్తు పట్టారా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భాష ఏదైనా కూడా అక్కడి బుల్లితెర ప్రేక్షకులు మాత్రం సీరియల్స్ అంటే పడి చచ్చిపోతారు. ఇంట్లో సాయంత్రానికల్లా టీవీ ఆన్ లో ఉండాలి.. అందులో సీరియల్ వస్తూ ఉండాలి. రాష్ట్రం మారినా ఈ రూల్ మాత్రం మారదు. ఇప్పటి సీరియల్స్ కూడా మంచి మంచి కథలు, మంచి మంచి యాక్టర్స్ ఉండటంతో ప్రేక్షకులు మరింత అడిక్ట్ అయిపోయారు. పైగా ఈ మధ్య క్యారెక్టర్ ఏదైనా కూడా ఆర్టిస్ట్ ని మాత్రం యంగ్ గానే పెడుతున్నారు. అత్త, అమ్మ, భార్య ఇలా ఏ పాత్ర అయినా ఆర్టిస్టులు మాత్రం సమ వయస్కులే ఉంటున్నారు. అందులోనూ చాలా అందంగా ఉంటున్నారు. అలాంటి ఒక అందమైన, యంగ్ అండ్ టాలెంటెడ్ సీరియల్ ఆర్టిస్ట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం.

ఈ నటి ఒక్క తెలుగులోనే కాకుండా.. కన్నడ, తమిళ్ సీరియల్స్ లో బిజీ ఆర్టిస్ట్. తమిళ్, కన్నడ ఇండస్ట్రీలను ఏలేసింది. అంతేకాదండోయ్ ఈమె మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. 2017లో మిసి కర్ణాటకగా నిలిచింది. ఆ తర్వాత మోడలింగ్ నుంచి నటిగా మారింది. తర్వాత తన వివాహ జీవితాన్ని ప్రారంభించేసింది. అయినా కూడా మోడలింగ్ ఆపలేదు. ఆ తర్వాత మంచి మంచి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ఇప్పుడు తెలుగులో కూడా మంచి బిజీ ఆర్టిస్ట్, టాప్ రేటెడ్ తెలుగు సీరియల్ లో అత్త క్యారెక్టర్ చేస్తోంది. ఏంటి ఇంకా గుర్తు పట్టలేదా?

ఆ బిజీ సిరియల్ ఆర్టిస్ట్ మరెవరో కాదు.. కన్నడ ఆర్టిస్ట్ షర్మిత గౌడ. ఆమె ప్రస్తుతం తెలుగులో మానస్ నాగులపల్లి లీడ్ రోల్ ప్లే చేస్తున్న బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తోంది. తనదైన యాక్టింగ్ తో ఇరగదీస్తోంది. ఒక లేడీ విలన్ పాత్రలో తన నటనతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది.. మెప్పిస్తూనే ఉంది. అలాగే ఇంట్లో కుంపటి పెట్టేసి.. ఆస్తి మొత్తాన్ని తన కొడుకుకు కట్టబెట్టాలని కుట్రలు, కుతంత్రాలు చేస్తూ నెగిటివ్ రోల్ ని పండించేస్తోంది. ప్రస్తుతం కల్యాణ్- అనామిక మధ్య చిచ్చు పెట్టేసింది. కల్యాణ్ జైలుకు వెళ్లేలా చేసింది. ఒకే ప్లాన్ తో అటు అప్పూ జీవితాన్ని కూడా నాశనం చేస్తోంది.

అందరినీ ఇబ్బంది పెట్టే రుద్రాణి(షమిత గౌడ)ని తన కోడలు మాత్రం ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరలో ప్రసారం అవుతున్న టాప్ రేటెడ్ సీరియల్స్ లో ఈ బ్రహ్మముడి కూడా ఒకటి. అయితే షమిత గౌడకు ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఫాలోయింగ్ ఎక్కువే. ఆమెను అక్కడ తల్లిగా పద్ధతిగా చూసిన ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో మాత్రం కాస్త మోడ్రన్ లుక్స్ లో చూసి ఆశ్చర్యపోతుంటారు. అలాగే కొందరు మీరు అత్తగా చేయడం ఏంటి మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తుంటారు.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş