Swetha
కొన్ని సినిమాలకు ముందు నుంచే విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. అలా హైప్ నెలకొన్న సినిమాల్లో ఈ ఏడాది ఆఖరికి రిలీజ్ కాబోయే సినిమా అఖండ 2. ఈ సినిమా గురించి సాలిడ్ అప్డేట్ ఒక్కటి కూడా పడలేదు. కానీ తమన్ మాత్రం తెగ ఊరిస్తున్నారన్నాడు. కర్ మహదేవన్, కైలాష్ ఖేర్ కలిసి పాడిన ఈ పాట వింటే నిద్ర పట్టలేదని, వెంటాడుతూనే ఉందని, ఇదంతా శివుడి మహాత్యమని ఇలా చాలా హైప్ ఇచ్చేస్తున్నారు.

కొన్ని సినిమాలకు ముందు నుంచే విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. అలా హైప్ నెలకొన్న సినిమాల్లో ఈ ఏడాది ఆఖరికి రిలీజ్ కాబోయే సినిమా అఖండ 2. ఈ సినిమా గురించి సాలిడ్ అప్డేట్ ఒక్కటి కూడా పడలేదు. కానీ తమన్ మాత్రం తెగ ఊరిస్తున్నారన్నాడు. కర్ మహదేవన్, కైలాష్ ఖేర్ కలిసి పాడిన ఈ పాట వింటే నిద్ర పట్టలేదని, వెంటాడుతూనే ఉందని, ఇదంతా శివుడి మహాత్యమని ఇలా చాలా హైప్ ఇచ్చేస్తున్నారు. దీనితో ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ ను విందామా.. అసలు విజువల్ రిప్రసెంటేషన్స్ ఎలా ఉంటాయా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
సినిమా రిలీజ్ డేట్ కు కేవలం ఇంకా 23 రోజుల దూరం మాత్రమే ఉంది. ఈలోపే ప్రమోషనల్ అప్డేట్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. అలా అవ్వాలంటే వీలైనంత త్వరగా మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ సోషల్ మీడియాలో మన శంకర వర ప్రసాద్ గారు , పెద్ది సినిమాల సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. ఎంత సినిమా చాలా బాగా వచ్చిందనే టాక్ గురించి వినిపిస్తున్నా సరే.. అది జనాల్లోకి వెళ్లాలంటే మాత్రం సరైన ఆల్బమ్ , ట్రైలర్ , టీజర్ లాంటివి చాలా అవసరం. సో వచ్చే రెండు మూడు వారాలు అఖండ కు చాలా అవసరం.
వీలైనంత ఎక్కువగా ప్రమోషన్స్ చేయాలి. కంటెంట్ ను జనాల మైండ్ లో రిజిస్టర్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ ఎంత అవసరమో తెలియనిది కాదు. ఇక టీమ్ ఎలా ప్లాన్ చేస్తారో.. ఈ టైం ను ఎలా వినియోగించుకుంటారో చూడాలి. ఈ సిక్వెల్ చాలా స్పెషల్ గా ఉండబోతుందని టాక్. ముందు ముందు సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ ఎలా ఉంటాయో అవి సినిమా మీద ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.