iDreamPost
android-app
ios-app

Trinadha Rao Nakkina: స్టార్ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన ఇంట విషాదం

  • Published Apr 30, 2024 | 2:08 PM Updated Updated Apr 30, 2024 | 2:08 PM

ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. నిన్న బుల్లితెర నటి లాస్య మామ చనిపోయిన సంగతి విదితమే. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ ఇంట్లో విషాదం నెలకొంది.

ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. నిన్న బుల్లితెర నటి లాస్య మామ చనిపోయిన సంగతి విదితమే. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ ఇంట్లో విషాదం నెలకొంది.

  • Published Apr 30, 2024 | 2:08 PMUpdated Apr 30, 2024 | 2:08 PM
Trinadha Rao Nakkina: స్టార్ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన ఇంట విషాదం

ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు పలువురు సినీ సెలబ్రిటీలు లేదా వారి కుటుంబీకులు మరణించారు. ఈ నెలలోనే కోలీవుడ్ నటుడు అరుల్ మణి అస్వస్థతకు గురై ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్, నిర్మాత గంగూ రామ్ సే, తమిళ దర్శకుడు పసిదురై, చత్తీస్ గఢ్ నటుడు సూరజ్ మెహర్ తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. తాజాగా బుల్లితెర నటి లాస్య ఇంట్లో విషాదం నెలకొంది. లాస్య భర్త మంజునాథ్ తండ్రి.. ఇటీవలే మరణించారు. ఈ విషయాన్ని లాస్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇప్పుడు మరో దర్శకుడు ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథ రావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మరణించారు. త్రినాధరావు తండ్రి అనకాపల్లిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. అనకాపల్లిలో పుట్టి పెరిగిన ఈ త్రినాథ రావు.. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చి దర్శకుడిగా మారాడు. ఆయనకు పితృవియోగం కలిగిందని తెలిసి.. ఇండస్ట్రీలో కొంత మంది పరామర్శిస్తున్నారు. అలాగే అతడి తండ్రి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు హీరో సందీప్ కిషన్, నిర్మాత రాజేష్ దండా, తదితరులు వెళ్లనున్నట్లు సమాచారం. తాజాగా ధమాకాతో హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు నిర్మాతగా మారి నక్కిన నేరేటివ్స్ బ్యానర్ క్రియేట్ చేసి.. చౌర్య పాఠం అనే మూవీని తెరకెక్కిస్తున్నారు.

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ప్రియతమా నీవచ కుశలమాతో దర్శకుడిగా మారిన త్రినాథ రావు.. మేం వయస్సుకు వచ్చాం మూవీతో హిట్ అందుకున్నాడు. నువ్విలా నేనిలా తెరకెక్కించాడు. ఆ తర్వాత తీసిన సినిమాలు వరుస హిట్లు అందుకున్నాయి. దీంతో స్టార్ డైరెక్టర్ సరసన చేరారు ధమాకా డైరెక్టర్. సినిమా చూపిస్తా మామ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే మంచి టాక్ తెచ్చుకున్నాయి. 2022లో ధమాకా మూవీతో రవితేజకు బ్లాక్ బస్టర్ అందించాడు. ఇటీవల చౌర్య పాఠం ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. హీరోయిన్ అందరికి హగ్ ఇచ్చింది కానీ.. నాకు ఇవ్వలేదంటూ ఫన్ క్రియేట్ చేశారు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio