iDreamPost
android-app
ios-app

దేవర ఔట్ డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ ? కారణం అదేనా !

  • Published Sep 17, 2024 | 11:35 AM Updated Updated Sep 17, 2024 | 11:35 AM

Devara Outdoor Pre Release Event Cancel: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో మూవీ టీం అంతా కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ అవుట్ డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం క్యాన్సిల్ చేస్తున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

Devara Outdoor Pre Release Event Cancel: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో మూవీ టీం అంతా కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ అవుట్ డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం క్యాన్సిల్ చేస్తున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

  • Published Sep 17, 2024 | 11:35 AMUpdated Sep 17, 2024 | 11:35 AM
దేవర ఔట్ డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్  ? కారణం అదేనా !

దాదాపు ఐదేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మూవీ సోలో రిలీజ్ కు వస్తుంది. కాబట్టి సాధారణంగా ఉండే హైప్ కంటే కూడా ఈసారి ఇంకాస్త ఎక్కువ హైప్ నెలకొంది. ఈ క్రమంలో ఇప్పటివరకు దేవర సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక మూవీ రిలీజ్ కు కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో చిత్ర బృందం అంతా కూడా మూవీ ప్రమోషన్స్ ప్లానింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఇంత వరకు ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలోనే అంతా కొనసాగుతూ ఉంది. ఇక మూవీ నుంచి రావాల్సిన అప్ డేట్స్ లో.. ఆయుధ పూజ సాంగ్ , ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం బ్యాలన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. దేవర ఔట్ డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేస్తున్నట్లు సమాచారం. మరి దానికి వెనుక గల కారణాలు ఏమై ఉంటాయో చూసేద్దాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ క్రేజ్ ఉన్న హీరోస్ లో మ్యాన్ ఆఫ్ ది మాసెస్.. తారక్ కూడా ఒకరు. మొదటి నుంచి కూడా తారక్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన నటనతో, డ్యాన్స్ తో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేస్తారన్న విషయం తెలియనిది కాదు. దీనితో తన అభిమాన హీరోను ఒక్కసారైనా చూడాలనే ఆశ దాదాపు అందరిలో ఉంటుంది. తారక్ ఎక్కడైనా బయట కనిపిస్తే అభిమానులు పోటెత్తడం ఖాయం. ఇదంతా అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఇదే విషయం.. దేవర ఔట్ డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం అయింది. మొదట ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఔట్ ప్లాన్ చేద్దాం అనుకున్నారు మేకర్స్. కానీ అభిమానుల ధాటి ఎక్కువగా ఉంటుందని.. దాని వలన అనేక సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని భావించి క్యాన్సిల్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని నోవటల్ లో ఈవెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక మూవీ విషయానికొస్తే.. దేవర సినిమా నుంచి ఏ అప్ డేట్ వచ్చినా కానీ అభిమానులంతా వెంటనే అలెర్ట్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ 27 వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నెలకొంటున్న హైప్ చూస్తే.. కచ్చితంగా దేవర బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాయడం ఖాయం. ఆల్రెడీ ఇలాంటి టాక్స్ తోనే దేవర సగం హిట్ అయిపొయింది. ఇక వెండి తెరపై రిలీజ్ అవ్వడమే లేట్. మరి ఈ మూవీ నుంచి రావాల్సిన ఆయుధ పూజ సాంగ్ కూడా ఈ వీక్ లోనే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన అప్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి దేవర మూవీ ఔట్ డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss