iDreamPost
android-app
ios-app

LCUపై ఇంటరెస్టింగ్ కామెంట్స్.. ఆ క్యారెక్టర్ పవర్ ఫుల్ అంటూ..

  • Author Soma Sekhar Published - 08:04 PM, Fri - 27 October 23

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఆ క్యారెక్టరే పవర్ ఫుల్ అంటూ చెప్పుకొచ్చాడు కెమెరామెన్ మనోజ్ పరమహంస. మరి LCUలో పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ ఎవరిదో ఇప్పుడు తెలుసుకుందాం.

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఆ క్యారెక్టరే పవర్ ఫుల్ అంటూ చెప్పుకొచ్చాడు కెమెరామెన్ మనోజ్ పరమహంస. మరి LCUలో పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ ఎవరిదో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 08:04 PM, Fri - 27 October 23
LCUపై ఇంటరెస్టింగ్ కామెంట్స్.. ఆ క్యారెక్టర్ పవర్ ఫుల్ అంటూ..

‘లియో’ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్-విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి.. రికార్డు సృష్టించాడు విజయ్. అయితే ఈ కలెక్షన్లపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. లియో సినిమాపై, లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస. కొన్ని రోజుల క్రితం లియో ఫ్లాష్ బ్యాక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి.. సీక్వెల్ పై ఆసక్తిని రేకెత్తించాడు. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఆ క్యారెక్టరే పవర్ ఫుల్ అంటూ చెప్పుకొచ్చాడు. మరి LCUలో పవర్ ఫుల్ క్యారెక్టర్ ఎవరిదో ఇప్పుడు తెలుసుకుందాం.

విడుదలైన దగ్గరి నుంచి ఏదో ఒక రూపంలో లియో మూవీ వార్తల్లో నిలుస్తు వస్తూనే ఉంది. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతున్నప్పటికీ.. ఆ కలెక్షన్లపై కొన్ని విమర్శలు సైతం వస్తున్నాయి. ఇక కొన్ని రోజుల క్రితం కెమెరామెన్ మనోజ్ పరమహంస చేసిన కామెంట్స్ ఇండస్ట్రీనే షాక్ కు గురిచేశాయి. లియో సినిమా ఫ్లాష్ బ్యాక్ పై, లియో సీక్వెల్ పై అందరికి ఉన్న అభిప్రాయాన్ని ఒకే ఒక్క మాటతో మార్చేశాడు మనోజ్ పరమహంస. తాజాగా మరోసారి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసే కామెంట్స్ చేశాడు. అదేంటంటే?

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్, విలన్ ఎవరు? అన్నది సగటు సినిమా ప్రేక్షకుడి మదిలో మెదిలే ప్రశ్న. తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు లియో కెమెరామెన్ మనోజ్ పరమహంస. లోకేష్ కనగరాజ్ పరంగా చూస్తే.. LCUలో పవర్ ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ విలన్ లియో(విజయ్)నే అంటూ బాంబు పేల్చాడు సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస. అంటే ఈ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే నెక్ట్స్ సినిమాలో విజయ్ పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మరి మీ దృష్టిలో LCUలో స్ట్రాంగెస్ట్ విలన్ ఎవరో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Fukkard (@fukkard)

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet