iDreamPost
android-app
ios-app

హీరోయిన్ యషికా ఆనంద్ షాకింగ్ కామెంట్స్! పెళ్లికి ముందు సె*క్స్ తప్పేం కాదు

  • Published Jul 27, 2023 | 4:45 PM Updated Updated Jul 27, 2023 | 4:45 PM
  • Published Jul 27, 2023 | 4:45 PMUpdated Jul 27, 2023 | 4:45 PM
హీరోయిన్ యషికా ఆనంద్ షాకింగ్ కామెంట్స్! పెళ్లికి ముందు సె*క్స్ తప్పేం కాదు

యాషిక ఆనంద్‌.. 2016లో తమిళ్ లో వచ్చిన ‘ధురువంగల్ పత్తినారు’ మూవీతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తర్వాత చిన్నా చితక చిత్రాల్లో నటిస్తూ తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతూ వస్తోంది. ఇదే కాక ఈ హీరోయిన్ తమిళ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొని అందరినీ అలరించింది. ఇకపోతే అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ మత్తెక్కించే ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే, ప్రస్తుతం యషికా ఆనంద్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ హీరోయిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. సమాజంలో చాలా మంది పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే అదేదో పెద్ద తప్పుగా చూస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కామన్. పెళ్లికి ముందే సె*క్స్ చేసి కన్యత్వం పోగొట్టుకున్నంత మాత్రాన తప్పుగా చూడాల్సిన పని లేదని, నాపై అలాంటి కామెంట్స్ వస్తే నేను మాత్రం అస్సలు పట్టించుకోను.’అంటూ యాషిక ఆనంద్‌ చెప్పుకొచ్చింది. ఈ అందాల భామ చేసిన ఈ తాజా కామెంట్స్ సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. పెళ్లికి ముందు సె*క్స్ తప్పేం కాదంటున్న హీరోయిన్ యాషిక ఆనంద్‌ వ్యాఖ్యలను మీరు ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: వీడియో: తనను తాను కష్టపెట్టుకుంటున్న సమంత!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom