iDreamPost
android-app
ios-app

జాన్వీ గురించి అలా అనలేదు.. క్లారిటీ ఇచ్చిన హీరో

  • Published Jul 23, 2024 | 11:12 AM Updated Updated Jul 23, 2024 | 11:12 AM

Janhvi Kapoor: బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య, జాన్వీ కపూర్ త్వరలోనే ఉలఝ్ సినిమాతో ప్రేక్షకుల ముందకు రాబోతున్నారు.కాగా, ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో వీరిద్దరూ వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే వీరిద్దరూ తాజాగా ఓఇంటర్వ్యూలో పాల్గొన్నగా అక్కడ జాన్వీ గురించి గుల్షన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట చర్చంశనీయంగా గా మారాయి. అయితే దీనిపై స్పందించిన గుల్షన్ తాజాగా జాన్వీ కపూర్ గురించి తప్పుగా మాట్లాడలేదంటూ చెప్పుకొచ్చారు.

Janhvi Kapoor: బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య, జాన్వీ కపూర్ త్వరలోనే ఉలఝ్ సినిమాతో ప్రేక్షకుల ముందకు రాబోతున్నారు.కాగా, ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో వీరిద్దరూ వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే వీరిద్దరూ తాజాగా ఓఇంటర్వ్యూలో పాల్గొన్నగా అక్కడ జాన్వీ గురించి గుల్షన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట చర్చంశనీయంగా గా మారాయి. అయితే దీనిపై స్పందించిన గుల్షన్ తాజాగా జాన్వీ కపూర్ గురించి తప్పుగా మాట్లాడలేదంటూ చెప్పుకొచ్చారు.

  • Published Jul 23, 2024 | 11:12 AMUpdated Jul 23, 2024 | 11:12 AM
జాన్వీ గురించి అలా అనలేదు.. క్లారిటీ ఇచ్చిన హీరో

బాలీవుడ్ హీరోయిన్ ‘జాన్వీ కపూర్’.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా మారు మోగిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవలే ఆమె తన ప్రియుడు శిఖర్ పహారియాతో రిలేషిన్ షిప్ పై ఓపెన్ అయ్యి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పైగా తన ఫస్ట్ హార్ట్ బ్రేక్ తన వల్లే అయ్యిందని.. మళ్లీ అతనే తనని సెట్ చేసేశాడని ఇప్పుడంతా బాగుందని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ చిన్నది తన నెక్ట్స్ మూవీ ‘ఉలఝ్’ రిలీజ్ కోసం ఎదురు చూస్తుంది.

కాగా, ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య నటించగా.. సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఉలఝ్ సినిమా ఆగస్టు 2వతేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే జాన్వీ, గుల్షన్ ఇద్దరూ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుల్షన్ దేవయ్య మాట్లాడుతూ జాన్వీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట చర్చంశనీయంగా గా మారాయి. అయితే దీనిపై స్పందించిన గుల్షన్ తాజాగా జాన్వీ కపూర్ గురించి తప్పుగా మాట్లాడలేదంటూ చెప్పుకొచ్చారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

Jaanvi

బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య, జాన్వీ కపూర్ త్వరలోనే ‘ఉలఝ్’ సినిమాతో ప్రేక్షకుల ముందకు రాబోతున్నారు.కాగా, ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో వీరిద్దరూ వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే ఇద్దరు తాజాగా ఓఇంటర్వ్యూలో పాల్గొన్నగా అక్కడ జాన్వీ గురించి గుల్షన్ మాట్లాడుతూ.. ‘జాన్వీ కపూర్ తో నాకు ఫ్రెండ్లీ రిలేషన్ లేదు. కాకపోతే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నాతో మాట్లాడేది’ అని అన్నారు. అయితే ప్రస్తుతం గుల్షన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే.. గుల్షన్ పై నెగిటివ్ ట్రోల్స్ వచ్చాయి. దీంతో తాజాగా ఈ విషయం స్పందించిన గుల్షన్.. ”మా ఇద్దరి మధ్య మంచి స్నేహం లేదు అని అన్నాను, కానీ అది మా ఇద్దరి తప్పు కాదు. ఇక జాన్వీ మంచి నటి. చాలా ప్రొఫెషనల్ గా నటిస్తారు. అలాగే మా ఇద్దరి మధ్య సన్ని వేశాలు ఈ సినిమాలో బాగా వచ్చాయి”. అని గుల్షన్ చెప్పుకొచ్చారు.

”అలాగే ఏ సినిమాలో అయిన సెట్ లో ఉండే చిత్రబృందమంతా కుటుంబంలా కలిసిపోవాలనే నిబంధన లేదు కదా. పైగా ఇక్కడ ఎవరినీ కించపరచడం లేదు. అంతేకాకుండా.. ఉద్దేశపూర్వకంగా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఇకపోతే మేము ఈ సినిమా కోసం వందశాతం పనిచేశాం. అయితే ఈ సినిమాలో నేనే జాన్వీతో సినిమా గురించి మాత్రమే చర్చించాను ఇదే విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పాను. అంతే తప్పా నేనే జాన్వీ గురించిం తప్పుగా మాట్లాడలేదు” అంటూ గుల్షన్ పేర్కొన్నారు. మరి, జాన్వీ గురించి గుల్షన్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş