iDreamPost
android-app
ios-app

వీడియో: టాలీవుడ్ నటి పెళ్లి వేడుక.. స్టెప్పులతో దుమ్ములేపిన ఆమె తండ్రి!

  • Published Jul 01, 2024 | 5:53 PM Updated Updated Jul 01, 2024 | 5:53 PM

Varalaxmi Sarathkumar: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో జరిగిన పెళ్లి వేడుకల్లో ఆమె తండ్రి స్టెప్పులతో అదరగొట్టాడు.

Varalaxmi Sarathkumar: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో జరిగిన పెళ్లి వేడుకల్లో ఆమె తండ్రి స్టెప్పులతో అదరగొట్టాడు.

  • Published Jul 01, 2024 | 5:53 PMUpdated Jul 01, 2024 | 5:53 PM
వీడియో: టాలీవుడ్ నటి పెళ్లి వేడుక.. స్టెప్పులతో దుమ్ములేపిన ఆమె తండ్రి!

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీఓ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలియని వారు ఎవరు లేరు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ అమ్మడు గురించే టాక్ వినిపిస్తుంది. తండ్రి వారసత్వంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి…అనుకోని విధంగా మంచి విలన్ గా గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు తమిళం అనే తేడా లేకుండా ఈ అమ్మడు అనేక సినిమాల్లో నటించి.. మంచి గుర్తింపు సంపాదించింది. ఇక ఆమె పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఆమె తండ్రి శరత్ కుమార్ స్టెప్పులేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తన ప్రియుడిని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసింది. ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ ను ఆమె పెళ్లాడనున్నారు. వీరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. చివరకు పెద్దలను ఒప్పించి పెళ్లిపీటలెక్కనున్నారు. ఇటీవలే వరలక్ష్మీ హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఆ సినిమాలో హీరో అక్క పాత్రలో నటించి.. అందరిని మెప్పించింది. జూలై 2వ తేదీన వరలక్ష్మీ, నికోలాయ్ మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను కలిసిన తన పెళ్లికి ఆహ్వానించింది. టాలీవుడ్‌ సెలబ్రిటీలకు సైతం పెళ్లి పత్రికలు అందజేసింది. వరలక్ష్మీ వివాహా వేడుక థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. రేపు వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే వరలక్ష్మి పెళ్లి వేడుకలు ప్రారంభమైయ్యాయి. ఈ అమ్మడి మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆమె తండ్రి శరత్‌కుమార్‌ స్టెప్పులేస్తూ సందడి చేశారు. మెహందీ వేదిక వద్దే అతిథులతో కలిసి శరత్‌కుమార్‌ డ్యాన్స్ చేస్తూ అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రేపు వరలక్ష్మీ కొత్త జీవితంలోకి అడుగుపెట్టనుంది. ఈ ఏడాది మార్చిలో నికోలాయ్ సచ్‌దేవ్‌తో వరలక్ష్మీ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవలే తన వివాహ రిస్పెషన్ కి హాజరు కావాలంటూ ప్రధాని మోదీని ఆహ్వానించింది. అనంతరం ఆమె ప్రధాని  మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టు చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Radikaasarath_love❤️ (@virad_15)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş