iDreamPost
android-app
ios-app

నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శ్రీలీల!

అందం, అభినయంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది కన్నడ భామ శ్రీలీల. యువత అయితే శ్రీలీల నామ జపం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

అందం, అభినయంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది కన్నడ భామ శ్రీలీల. యువత అయితే శ్రీలీల నామ జపం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శ్రీలీల!

శ్రీలీల..ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తోన్న పేరు ఇది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ భామ. తొలి సినిమాతోనే అందం, అభినయంతో పాటు చలాకీ తనంతో అందరిని కట్టిపడేసింది. ఇక యువత అయితే శ్రీలీల నామ జపం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మాస్ రాజా రవితేజతో జతకట్టింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ధమాకా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.  ఈ సినిమా సూపర్ హిట్ తో ఈ భామకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక సినిమాల్లో బిజీగా ఉంటేనే సోషల్ మీడియాలో సైతం ఈ అమ్మడు యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శ్రీలీల దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

అందం, అభినయంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది కన్నడ భామ శ్రీలీల.  ఆ ఇండస్ట్రి నుంచి వచ్చిన రష్మిక పాన్ ఇండియా, నేషనల్ క్రష్ గా మారింది. ఇక అదే ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్రీలీల టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ కొనసాగుతోంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తరువాత వరుస సినిమాలతో ఫ్యాన్స్ హృదయాల్లో నిలిచిపోయింది. మాస్ రాజా రవితేజతో జతకట్టింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ధమాకా సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

దాంతో ఈ చిన్నదానికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రీలీల. ఉస్తాద్ రామ్ పోతినేనితో స్కంద మూవీలో నటించింది. ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించి భగవత్ కేసరి సినిమాలను ఈ అమ్మడు నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.  ఈ మూవీలో నటనకు శ్రీలీలకు మంచి మార్కులే పడ్డాయి. ఇంకా పలు సినిమాల్లో నటిస్తూ..ఈ  అమ్మడు టాలీవుడ్ లో బిజీబిజీగా మారింది. సినిమాలతో పాటు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులతో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించింది ఈ బ్యూటీ. వారిలోని ఒకరు మీరు బిగ్ బాస్ షో కు వస్తున్నారా అని ప్రశ్నించాడు. దానికి అవును ఆదికేశవ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాను వస్తునట్లు తెలిపింది. అలాగే ఈ క్రమంలో మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది శ్రీలీల. మీరు ఎవరికైనా కమిట్ అయ్యారా అని ప్రశ్నించాడు. దానికి శ్రీలీల అవును అని సమాధానము చెబుతూ… తాను తన పనితో కమిట్ అయ్యానని సదరు వ్యక్తికి కౌంటర్ వేసింది. ప్రస్తుతం సినిమాలు చేయడమే తన పని అని అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ఈ సంభాషణ మొత్తాన్ని శ్రీలీల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.

ఇక శ్రీలీల రాబోయే సినిమాల గురించి మాట్లాడుకుంటే..వైష్ణవ్ తేజ్ కు జోడీగా ఆదికేశవ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు మరికొన్ని మూవీలు శ్రీలీల చేతిలో ఉన్నాయి. మరి.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు శ్రీలీల ఇచ్చిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet