iDreamPost
android-app
ios-app

సన్యాసిగా మారిన శృ0గార తార! అలా మారడానికి కారణం ఇదే..

  • Published Jul 13, 2024 | 1:15 PM Updated Updated Jul 13, 2024 | 4:30 PM

Sofia Hayat: ఇటీవల కాలంలో చాలా మంది ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తున్నారు. వేల కోట్ల ఆస్తులు, అంతస్తులు త్యజించి సన్యాలుగా మారుతున్నారు. ఇక వయస్సులో సంబంధం లేకుండా..పిల్లల నుంచి పెద్దల వారు చాలా మంది ఈ మార్గంవైపు వెళ్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ నటి కూడా సన్యాసి గా మారింది.

Sofia Hayat: ఇటీవల కాలంలో చాలా మంది ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తున్నారు. వేల కోట్ల ఆస్తులు, అంతస్తులు త్యజించి సన్యాలుగా మారుతున్నారు. ఇక వయస్సులో సంబంధం లేకుండా..పిల్లల నుంచి పెద్దల వారు చాలా మంది ఈ మార్గంవైపు వెళ్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ నటి కూడా సన్యాసి గా మారింది.

  • Published Jul 13, 2024 | 1:15 PMUpdated Jul 13, 2024 | 4:30 PM
సన్యాసిగా మారిన శృ0గార తార!  అలా మారడానికి కారణం ఇదే..

మనిషి జీవితానికి ఆధ్యాత్మిక భావన అనేది ఎంతో ముఖ్యం. అసలు జీవితానికి అర్థం ఏమిటి, తెలియక ఈ భౌతిక ప్రపంచంలో  యాంత్రిక జీవనం సాగిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే.. ఆధ్యాత్మిక వైపు అడుగులు పడుతున్నాయనే భావన కలుగుతుంది. కారణం వేల కోట్ల ఆస్తులు ఉన్నవారు, ఐఐటీలో టాపర్లు గా ఉన్న వాళ్లు సన్యాసులు మారి..కొత్త జీవితాన్ని సాగిస్తున్నారు. అలానే తాజాగా ఓ నటి, శృ0గార తార కూడా సన్యాసిగా మారింది. రంగుల ప్రపంచంలో ఎన్నో చూసిన ఆమె..అసలు జీవిత అర్థం అంటే ఇది కాదని తెలుసుకుని..తన జీవితాన్ని కొత్తమార్గంలో ప్రారంభించింది. అంతాల మారిపోయిన ఆ నటి ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సినిమా ప్రపంచం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఎంతోమంది హీరోయిన్స్ తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటారు. అలానే మరికొందరు శృ0గార తారలుగా ఫేమస్ అవుతుంటారు. అలా హాట్ హాట్ ఫోజులతో చూసిన నటిని ఒక్కసారిగా సన్యాసిగా చూస్తే.. ఎవరైనా ఆశ్చర్యాపోతారు. అలానే సోఫియా హయాత్ ఒకరు అనే మోడల్ కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 20వ దశకంలో, అనేక మంది యూరోపియన్ మోడల్స్, డాన్సర్‌లు ఇండియాకు వచ్చారు. అంతేకాక సపోర్టింగ్ యాక్టర్స్ గా, ఐటెమ్ గర్ల్స్‌గా బాలీవుడ్ లో పాపులర్ అయ్యారు.  అలాంటి వారిలో ఒకరు సోఫియా హయాత్.

Sofia Hayat

సోఫియా హయాత్ బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయ్యింది. ఇద్దరు సెలబ్రిటీలతో డేటింగ్ కూడా చేసింది. బ్రిటన్‌లోని ముస్లిం కుటుంబంలో సాఫియా పుట్టి పెరిగింది. ఆమెకు యుక్తవయస్సులో బలవంతంగా వివాహం చేశారు. కానీ సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండియాకు చేరుకుంది. 2008లో సోఫియా క్యాష్ అండ్ కర్రీ అనే సినిమాతో  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  ఆ తరువాత సిక్స్ ఎక్స్, అక్సర్-2 వంటి  సినిమాలో కనిపించింది.  ఇది ఇలా ఉంటే.. ఆమె 2013లో ఎఫ్ హెచ్ ఎమ్ సర్వేలో ప్రపంచంలోని అత్యంత శృ0గార మహిళల జాబితాలో ఏకైక నటిగా పేరు పొందింది.

రోమేనియన్ వ్యాపారవేత్తను వివాహం చేసుకునే  ఏడాదిలోపే విడిపోయారు. ఇక తన హాట్ హాట్ గ్లామర్ తో అందరిని ఊర్రుతూలూగించింది. అలా రంగుల ప్రపంచంలో మునిగిపోయినీ సోఫియా అనుహ్య నిర్ణయం తీసుకుంది. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి.. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లింది. తాను గ్లామర్ ప్రపంచాన్ని త్యజిస్తూ సన్యాసిని అయ్యానని ప్రకటించి అందరిని షాకి గురి చేసింది. భౌతిక ఆనందాల కంటే ఆధ్యాత్మికత మార్గమే ఉత్తమని, అందుకే దీనిని ఎంచుకుంటున్నానని చెప్పింది. ఇలా వేలాది కోట్ల ఆస్తులు కలిగిన వాళ్లు, నటీమణులు ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్లడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet giriş