iDreamPost
android-app
ios-app

Actress Jyothika: ఆ టాలీవుడ్ యంగ్ హీరోకు తల్లిగా హీరోయిన్ జ్యోతిక?

  • Published Jun 05, 2024 | 3:34 PM Updated Updated Jun 05, 2024 | 3:34 PM

ఎంతో మంది ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన వారు.. ఇప్పుడు అమ్మ పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. అలానే జ్యోతిక కూడా ఓ టాలీవుడ్ యంగ్ హీరోకు తల్లిగా నటిస్తుందట.

ఎంతో మంది ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన వారు.. ఇప్పుడు అమ్మ పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. అలానే జ్యోతిక కూడా ఓ టాలీవుడ్ యంగ్ హీరోకు తల్లిగా నటిస్తుందట.

  • Published Jun 05, 2024 | 3:34 PMUpdated Jun 05, 2024 | 3:34 PM
Actress Jyothika: ఆ టాలీవుడ్ యంగ్ హీరోకు తల్లిగా హీరోయిన్ జ్యోతిక?

ఎంతో మంది హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అంతేకాక కొందరు తమదైన నటనతో చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్థిరపడిపోతారు. అయితే కొన్నేళ్లు గడిచిన తరువాత హీరోయిన్ పోస్టు ను వేరే పాత్రలు చేస్తుంటారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల తల్లి పాత్రలు చేస్తుంటారు. స్టార్ హీరోయిన్లు చాలా మంది అలా మదర్ క్యారెక్టర్లు చేసి మెప్పించారు. చాలా కాలంగా తల్లి పాత్రలు చేయమని చెప్పిన వారిని సైతం కొందరు డైరెక్టర్లు ఒప్పించి మరీ చేస్తున్నారు. తాజాగా ఒకప్పుడు తెలుగులో మెరిసిన హీరోయిన్ జ్యోతిక కూడా తల్లి పాత్ర చేయనున్నట్లు సమాచారం. అది కూడా ఓ టాలీవుడ్ యంగ్ హీరోకి మదర్ క్యారెక్టర్ లో నటించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఎంతో మంది ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన వారు.. ఇప్పుడు అమ్మ పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. అలానే కొందరు హీరోయిన్లు మదర్ క్యారెక్టర్ కి ఒప్పుకోకుంటే.. పట్టుబట్టి మరీ కొందరు డైరెక్టర్లు చేయించారు. చాలా కాలంగా తల్లి పాత్రలు చేయనని మెండిగా ఉన్న టబు లాంటివారి చేత కూడా మన తెలుగు డైరెక్టలు వేయించారు. అయితే మీన,జ్యోతిక, భూమిక లాంటి కొంత మంది తారలు ఇంకా హీరో, హీరోయిన్ల తల్లి పాత్రల్లోకి షిప్ట్ అవ్వలేదు. ఇక వీరిలో జ్యోతిక అయితే మహిళ ఓరియోటండ్ మూవీస్ చేస్తూ అందరిని మెప్పింస్తుంది. అంతేకాక పల ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో అదరగొడుతూనే ఉంది. ఇక తాజాగా జ్యోతికను తల్లి పాత్రలవైపుమళ్ళించే ప్రయత్నం టాలీవుడ్ లో జరుగుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

హీరోయిన్ గా దశాబ్దం పాటు హీరోయిన్ గా జ్యోతికను  ఊపేసిన సంగతి తెలిసింది. అదే విధంగా తన అందం, అభినయంతో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తనదైన గ్లామర్, నటనతో ఎన్నో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. జ్యోతిక హీరోయిన్ గా కాకుండే వేరే పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. అలానే ఈ రెండో ఇన్నింగ్స్ లో ఆమె పవర్ పుల్  పాత్రలు చేస్తూ అందరిని ఆకట్టుకుంది.  ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వెళ్ళింది. ఇక తాజాగా ఆమె ఒక తెలుగు హీరోకి తల్లి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రజెంట్ తండేల్ అనే మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.  ఈసినిమా కోసం చైతు తెగ కష్టపడుతున్నాడు. ఈ చిత్రంలో చైతును ప్రేక్షకులు సరికొత్తగా చూడబోతున్నారు. ఇక  ఈ అక్కినేని హీరోకు తల్లి పాత్రలో జ్యోతిక కనిపించబోతుందని ఇండస్ట్రీలో టాక్. ఈ విషయం అధికారికంగా తెలియకపోయినా..? టాలీవుడ్ లో మాత్రం బాగా ట్రెండ్ అవుతోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే.. మేకర్స్ అధికారికంగా ప్రకటేంచే వరకు ఆగాల్సిందే.  అయితే గతంలో కింగ్ నాగార్జున సరసన  మాస్ సినామలో హీరోయిన్ గా నటించింది జ్యోతిక… తాజాగా చైతన్య తల్లిగా నటించబోతోంది అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.  మరి.. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న ఈ టాక్ పైమీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet