iDreamPost
android-app
ios-app

చావు బతుకుల మధ్య హీరోయిన్.. సాయం కోరిన సోదరి

  • Published Mar 22, 2024 | 9:51 AM Updated Updated Mar 22, 2024 | 9:51 AM

Arundhathi Sister Asking Help: ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేసే నిర్లక్ష్యానికి ఎంతోమంది బలి అవుతున్నారు. వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో నటి అరుంధతికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Arundhathi Sister Asking Help: ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేసే నిర్లక్ష్యానికి ఎంతోమంది బలి అవుతున్నారు. వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో నటి అరుంధతికి తీవ్ర గాయాలు అయ్యాయి.

  • Published Mar 22, 2024 | 9:51 AMUpdated Mar 22, 2024 | 9:51 AM
చావు బతుకుల మధ్య హీరోయిన్.. సాయం కోరిన సోదరి

ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా రోడ్డు ప్రమాదాల గాయపడటం, కన్నుమూయడం జరుగుతుంది. వారం రోజుల క్రితం కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూకి హాజరై తిరిగి ఇంటికి స్కూటీపై వెళ్తున్న సమయంలో కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో అరుంధతికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి దయనీయంగా ఉందని వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

విజయ్ ఆంటోనీ నటించిన బేతాళుడు చిత్రంలో హీరోయిన్ గా నటించిన అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురై ఐసీయూలో చికిత్స పొందుతుంది. వారం రోజుల క్రితం ఆమె తన సోదరుడితో కలిసి స్కూటీపై వెళ్తున్న సమయంలో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధత ఐసీయూలో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక సాయం కోరుతూ అరుంధతి సోదరి ఆర్తి మీడియా ముందుకు వచ్చారు. ‘ నా సోదరి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది.. ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికి మా వద్ద డబ్బుల్లేవు. మేము ఫండ్ రైజింగ్ మొదలు పెట్టాం.. ఇదొ పెద్ద స్కామ్ అంటూ ట్రోల్ చేశారు. మా సోదరి చావు బతుకుల్లో ఉంటే.. ఆస్పత్రి చుట్టూ మేం తిరుగుతున్నాం. అయితే ఇలాంటి నెగెటివిటి వస్తుందనుకోలేదు’ అని అన్నారు.

ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న అరుంధతికి బ్రెయిన్ సర్జరీ చేపించాలని ఆర్తి తెలిపింది. ఇందుకోసం త్రివేండ్రంలోని అనంతపూరి ఆస్పత్రిలో చేర్పించామని తెలిపింది. ప్రస్తుతం ఆమె కదలలేని పరిస్థితిలో ఉందని.. ఇప్పటికే దాదాపు రూ.5 లక్షలకు పైగా ఖర్చు పెట్టామని తెలిపింది. ట్రీట్ మెంట్ పూర్తయ్యే సరికి చాలా ఖర్చు అవుతుందని.. అందుకు కావాల్సిన డబ్బు తమ వద్ద లేకపోవడంతో ఆర్థిక సాయం కోరుతున్నామని తెలిపింది. ఇందుకు సంబంధించి తన బ్యాంక్ ఖాతా వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సిరి. తమిళ చిత్రం ‘పొంగి ఎజు మనోహర’ మూవీతో అరుంధతి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Arathy Nair (@aaraty.nairr)

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabet