iDreamPost
android-app
ios-app

వెంకటేష్ రెండో కూతురి పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. వరుడు ఎవరంటే?

  • Author ajaykrishna Updated - 04:27 PM, Wed - 25 October 23

ఈ ఏడాది టాలీవుడ్ లో పెళ్లి బాజాలు గట్టిగానే వినిపించబోతున్నాయి. ఒక్కో పెద్ద కుటుంబం నుండి మెల్లగా అనౌన్స్ మెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహా పెళ్లి నిశ్చయం అయ్యింది. శ్రీసింహ సీనియర్ సినీ నటుడు మురళీ మోహన్ మనవరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు కొత్తగా దగ్గుబాటి వారింట పెళ్లి బాజాలు మోగనున్నట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది టాలీవుడ్ లో పెళ్లి బాజాలు గట్టిగానే వినిపించబోతున్నాయి. ఒక్కో పెద్ద కుటుంబం నుండి మెల్లగా అనౌన్స్ మెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహా పెళ్లి నిశ్చయం అయ్యింది. శ్రీసింహ సీనియర్ సినీ నటుడు మురళీ మోహన్ మనవరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు కొత్తగా దగ్గుబాటి వారింట పెళ్లి బాజాలు మోగనున్నట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. హీరో వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లికి రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం.. వెంకటేష్ రెండో కూతురు హయవాహిని పెళ్లి చేసేందుకు దగ్గుబాటి వారు సిద్ధం అవుతున్నారట. వెంకీ మామకు మొత్తం నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. వీరిలో పెద్ద కూతురు ఆశ్రీత పెళ్లి చేసి చాలా కాలమైంది. ఇప్పుడు వెంకీ మామ రెండో కూతురిని అత్తారింటికి పంపే సమయం దగ్గర పడిందట. మరి వరుడు ఎవరనే వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన ప్రముఖ డాక్టర్ ఫ్యామిలీ అబ్బాయికి భావన ఇచ్చి పెళ్లి చేయబోతున్నారని తెలుస్తోంది. కాగా.. వీరి ఎంగేజ్మెంట్ కూడా ఇదే నెలలో జరగనుందట. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కోసం దగ్గుబాటి ఫ్యామిలీ విజయవాడకు బయలుదేరి వెళ్లిందంట.

ఈ ఎంగేజ్మెంట్ కి అక్కినేని కుటుంబం కూడా హాజరుకానుందని అంటున్నారు. అతి కొద్దిమంది సమక్షంలో ఈ వేడుక జరగనుందట. ఇదిలా ఉండగా.. వెంకటేష్ ఎప్పుడూ తన ఫ్యామిలీని సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతాడని తెలిసిందే. ఆయన కూడా పెద్దగా యాక్టీవ్ గా ఉండరు. అసలు విషయం ఏంటంటే.. వెంకటేష్ ఫ్యామిలీ గురించి జనాలకు పెద్దగా తెలియదు అనంటే నమ్మాల్సిందే. జస్ట్ ఆయన భార్య నీరజ.. నలుగురు పిల్లలు ఉన్నారని మాత్రమే జనాలకు తెలుసు. పైగా తన ఫ్యామిలీ నుండి ఎవరిని ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు వెంకీ మామ. ప్రస్తుతం రెండో కూతురి పెళ్లి పనులలో వెంకీ బిజీ ఉన్నాడట. రెండో కూతురు హయవాహిని అథ్లెట్ అని సమాచారం. మరి వెంకీ మామ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swapholiganbet giriş