iDreamPost
android-app
ios-app

అప్పుడు లేచిపోయిన హీరో కూతురు.. ఇప్పుడు క్షమాపణలు చెప్తూ వీడియో!

  • Published Feb 02, 2024 | 2:12 PM Updated Updated Feb 02, 2024 | 2:12 PM

Rajkiran Daughter:ఇటీవల కాలంలో సెలబ్రిటీల ప్రేమ, పెళ్లిలు , విడిపోవడం అనేది కామన్ అయిపోయింది. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇంతకి వారు ఎవరంటే..

Rajkiran Daughter:ఇటీవల కాలంలో సెలబ్రిటీల ప్రేమ, పెళ్లిలు , విడిపోవడం అనేది కామన్ అయిపోయింది. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇంతకి వారు ఎవరంటే..

  • Published Feb 02, 2024 | 2:12 PMUpdated Feb 02, 2024 | 2:12 PM
అప్పుడు లేచిపోయిన హీరో కూతురు.. ఇప్పుడు క్షమాపణలు చెప్తూ వీడియో!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ విడాకులు అనేవి కామన్ అయిపోయాయి. ఎంత త్వరగా ప్రేమలో పడి పెళ్లిలు జరుగుతున్నాయో.. అంతే త్వరగా విడాకులు తీసుకుని విడిపోతున్నారు. అసలు ఎవరు ఎప్పుడు,ఎందుకు విడిపోతున్నరో తెలియడం లేదు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలోనే.. అంతా బాగుంది హ్యాపీగా ఉన్నారు అనుకునేలోపు విడాకులు అంటూ వార్తలో నిలిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో జంట కూడా విడాకులు తీసుకొని వార్తలో నిలిచారు. కాగా , వీరిది కూడా ప్రేమ విహహం కావాడం గమన్హారం. ఇంతకి ఎవరంటే..

ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీల పెళ్లి, విడాకులకు సంబంధించి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొదట ప్రేమ అనడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. కొద్ది రోజులకే విడిపోవడం కామన్ అయిపోయింది. తాజాగా ఇప్పు మరో జంట విడాకులు తీసుకొని వార్తలో వైరల్ అవుతోంది. వారే తమిళ్ బుల్లితెర నటుడు మునీశ్ రాజా, నటుడు రాజ్ కిరణ్ దత్త పుత్రిక జీనత్ ప్రియ. వీరిద్దరూ గతంలో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవలే వారిద్దరూ విడిపోయినట్టు జీనత్ ప్రియ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో ప్రియ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. నేను రాజ్ కిరణ్ సార్ దత్తపుత్రిక, జీనత్ ప్రియను. నేను నటుడు మునీష్ రాజాను 2022లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వాళ్ల మేమిద్దరుం విడిపోయాం. కాగా ఇదివరకు విడిపోయి చాలా నెలలైంది. అలాగే మా పెళ్లికి ఎటువంటి చట్టబద్ధతలు లేవు. ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నా. ఇక నా పెళ్లితో నాన్నను చాలా బాధపెట్టాను. అయినప్పటికీ.. నాన్న, నేను కష్టాల్లో ఉన్నప్పుడు చాలా అండగా నిలిచి సహాయం చేశారు. ఈ విషయంలో నిన్ను బాధపెట్టినందుకు క్షమించు నాన్న.’ అంటూ ఒక వీడియోను రిలీజ్ చేసింది.

star hero daughter Now the apology video!

కాగా, జీనత్ ప్రియ, మునీశ్ రాజాకు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పాడి స్నేహితులు అయ్యారు. ఆ తర్వాత స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దీంతో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి పెళ్లికి మునీష్ రాజా కుటుంమ్ ఓకే చెప్పింది. కానీ, రాజ్ కిరణ్ మాత్రం పెళ్లిని వ్యతిరేకించారు. అలాగే మునీష్ రాజ్ తన కూతురిని పెళ్లి చేసుకోనే అర్హత లేదని రాజ్ కుమార్ అన్నారు. దీంతో రాజ్ కిరణ్ వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.. ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత జీనత్ తన దత్త తండ్రి రాజ్ కిరణ్ పై పలు ఆరోపణలు చేసింది. ఇప్పుడు భర్త విడాకులు తీసుకొని తండ్రికి క్షపణాలు చెపుతు వీడియోను రిలీజ్ చేసి షాకిచ్చింది. ఈ విషషం పై స్పందించిన తమిళ నటుడు రాజ్ కిరణ్ జీనత్ ప్రియ తన దత్తపుత్రికని వెల్లడించారు. కానీ, ఇప్పుడు ఆమెతో ఎలాంటి సంబంధం లేదని రాజ్ కిరణ్ పేర్కొన్నారు. అయితే మునీష్ రాజ్ మాత్రం డబ్బు కోసమే తన దత్త కూతురిని పెళ్లి చేసుకున్నడని ఆరోపించారు. దీంతో పాటు తన పేరును వాడుకుని సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడని చెప్పారు. మరి, నటుడు మునీష్ రాజ్, జీనత్ ప్రియ విడాకుల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.