iDreamPost
android-app
ios-app

Nani: ‘సరిపోదా శనివారం’ విషయంలో నాని వెనక్కి తగ్గాడా?

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ-న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'సరిపోదా శనివారం'. ప్రేక్షకులు ఎంతగానో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో నాని వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ-న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'సరిపోదా శనివారం'. ప్రేక్షకులు ఎంతగానో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో నాని వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

Nani: ‘సరిపోదా శనివారం’ విషయంలో నాని వెనక్కి తగ్గాడా?

న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ఓ క్రేజీ కాన్సెస్ట్ తో వస్తున్న ఈ మూవీలో నాని సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది. తాజాగా ఈ మూవీలో ప్రియాంక పాత్రకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇన్నోసెంట్ పోలీస్ గా ఆమె లుక్స్ ఆకట్టుకున్నాయి. నాని గ్యాండ్ లీడర్ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఈ జోడీ.. మరోసారి వెండితెరపై కనువిందు చేయడానికి సిద్ధమైంది. అయితే ఈ చిత్రం విషయంలో నాని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ-న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సరిపోదా శనివారం’. టైటిల్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాడు డైరెక్టర్ సాబ్. ఓ క్రేజీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, వీడియోలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయనే చెప్పాలి. ఇందులో ఎస్ జే సూర్య ఓ మేజర్ రోల్ పోషిస్తున్నాడు. నానికి జోడీగా ప్రియాంక  మోహన్ నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ఆగస్ట్ 29న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు.

కానీ ఇప్పుడు ఈ డేట్ మారబోతున్నట్లు టాక్. ఆరోజు పెద్ద సినిమా రిలీజ్ లు లేేనప్పటికీ.. కాస్త వెనక్కి తగ్గి సెప్టెంబర్ 2వ వారంలో నాని రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వాయిదా రూమర్లలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రం కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వివేక్ ఆత్రేయ-నాని కాంబినేషన్ లో ఇదివరకు అంటే సుందరానికి అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో.. సరిపోదా శనివారం చిత్రంపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా.. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి