iDreamPost
android-app
ios-app

రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో! ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడా?

  • Published Jul 18, 2024 | 10:34 AM Updated Updated Jul 18, 2024 | 10:34 AM

ఓ స్టార్ హీరో రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. భార్యకు విడాకులు ఇచ్చిన ఈ తర్వాత ఈ హీరో ఓ యంగ్ బ్యూటీతో ప్రేమలో ఉన్నాడు. ఇప్పుడు ఆమెనే పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఓ స్టార్ హీరో రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. భార్యకు విడాకులు ఇచ్చిన ఈ తర్వాత ఈ హీరో ఓ యంగ్ బ్యూటీతో ప్రేమలో ఉన్నాడు. ఇప్పుడు ఆమెనే పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో! ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడా?

చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్స్ కు సంబంధించి ఏదో ఒక న్యూస్ వైరల్ గా మారుతూనే ఉంటుంది. అదీకాక నటీ, నటుల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు, నెటిజన్లు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఓ స్టార్ హీరో రెండో పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. తన భార్యకు విడాకులు ఇచ్చి.. ప్రస్తుతం ఓ యంగ్ బ్యూటీతో ప్రేమలో ఉన్నాడు ఈ స్టార్ హీరో. మరి ఆ ముద్దుగుమ్మ ఎవరు? రెండో పెళ్లికి రెడీ అవుతున్నా ఆ స్టార్ హీరో ఎవరు? తెలుసుకుందాం పదండి.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ‘క్రిష్’ మూవీతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైయ్యాడు. ఇక హిందీలో ఇతడి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వార్ 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. త్వరలోనే హృతిక్ రెండో పెళ్లికి సిద్ధం అవుతున్నాట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. 2000లో ఇంటీరియర్ డిజైనర్ సుస్సానే ఖాన్ ను హృతిక్ పెళ్లి చేసుకున్నాడు. వారి బంధానికి 2014లో తెరపడింది. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత.. ఆమె మరో వ్యక్తితో రిలేషన్ షిప్ కొనసాగించింది.

మరోవైపు హృతిక్ కూడా షబా ఆజాద్ తో ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరు ఎన్నోసార్లు కలిసి కనిపించారు. ఇక తమ రిలేషన్ షిప్ ను పెళ్లివైపు తీసుకెళ్లాని ఈ జోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా షబా తన ఇన్ స్టా గ్రామ్ లో ‘రివీలింగ్ సూన్'(త్వరలోనే బయటపెడతాను) అంటూ పోస్ట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ కు హృతిక్ ‘ఆగలేకపోతున్నాను’ అంటూ కామెంట్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజంగానే ఈ జోడీ వివాహం చేసుకుంటున్నారా? లేక ఏదైనా ప్రమోషన్ స్టంట్ హా?  అంటూ మరికొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజమేంటో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Saba Azad (@sabazad)

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş