iDreamPost
android-app
ios-app

The Deal మూవీ నుంచి కొత్త పాట విడుదల చేసిన మంచు విష్ణు!

  • Published Sep 25, 2024 | 5:58 PM Updated Updated Sep 25, 2024 | 5:58 PM

The Deal Movie: 'ఈశ్వర్' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు హనుకోట్ల. ఆయన నటుడిగా, దర్శకుడిగా 'ది డీల్' చేస్తున్నారు.

The Deal Movie: 'ఈశ్వర్' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు హనుకోట్ల. ఆయన నటుడిగా, దర్శకుడిగా 'ది డీల్' చేస్తున్నారు.

  • Published Sep 25, 2024 | 5:58 PMUpdated Sep 25, 2024 | 5:58 PM
The Deal మూవీ నుంచి కొత్త పాట విడుదల చేసిన మంచు విష్ణు!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఈశ్వర్’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు హను కోట్ల. ఆయన నటుడిగా, దర్శకుడిగా H. పద్మా రమకాంత రావు, రామకృష్ణ కొళివి నిర్మాణ సారథ్యంలో సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ నిర్వహణలో కొత్త సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పేరు ‘ది డీల్’. ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ‘ఏమయ్యిందో ఏమయ్యిందో’ అనే పాటని విడుదల చేశారు. ఈ పాటని ప్రముఖ టాలీవుడ్ హీరో ఇంకా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మంచు విష్ణు విడుదల చేశారు.

ఇంకా ది డీల్ మూవీలోని ఈ ఏమయ్యిందో ఏమయ్యిందో పాట లాంచ్ కార్యక్రమంలో డిజిక్వెస్ట్ అధినేత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పూర్వ అధ్యక్షులు శ్రీ K. బసిరెడ్డి, ప్రముఖ నిర్మాత శ్రీ PLK రెడ్డి, ఈ సినిమా చిత్ర నిర్మాత రామకృష్ణ కొళివి, చిత్ర సమర్పకులు డా. అనితారావు, దర్శకులు డా. హను కోట్లతో పాటు చిత్ర బృందం వారు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడారు. తెలుగు యూనివర్సిటీలో యాక్టింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఎంతో మందికి శిక్షణనిస్తున్న డా. హను కోట్ల గారికి అల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారిని అభినందించారు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio