Swetha
ఓటిటి లో ప్రతి వారం కొత్త సినిమాలు , కొత్త సిరీస్ లు వస్తూ ఉంటాయి. కంటెంట్ బావుంటే కనుక అన్ని భాషల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అందులోను తెలుగు మూవీస్ అంటే అసలు వదిలిపెట్టరు . పైగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది

ఓటిటి లో ప్రతి వారం కొత్త సినిమాలు , కొత్త సిరీస్ లు వస్తూ ఉంటాయి. కంటెంట్ బావుంటే కనుక అన్ని భాషల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అందులోను తెలుగు మూవీస్ అంటే అసలు వదిలిపెట్టరు . పైగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇక కొన్నిసార్లు కొన్ని సినిమాలు థియేటర్ లో కాకుండా.. డైరెక్ట్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ స్ర్త్రమింగ్ కానుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.
ఈ సినిమాలో రాజీవ్ కనకాల , ఉదయభాను మెయిల్ లీడ్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పేరు ‘D/o ప్రసాద్ రావు కనబడుటలేదు’. ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్ తో ఈ సినిమా కథ అంతా రన్ అవుతుంది. ఇదొక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అని చెప్పారు. అయితే ఇది సిరీస్ ఆ మూవీ అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఈ థ్రిల్లర్ అక్టోబర్ 10 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.