iDreamPost
android-app
ios-app

ఓటిటి లవర్స్ సిద్ధం కండి! ఈ వారం ఏకంగా 17 సినిమాలు రిలీజ్!

  • Author ajaykrishna Updated - 04:38 PM, Mon - 4 September 23
  • Author ajaykrishna Updated - 04:38 PM, Mon - 4 September 23
ఓటిటి లవర్స్ సిద్ధం కండి! ఈ వారం ఏకంగా 17 సినిమాలు రిలీజ్!

సెప్టెంబర్ నెల వచ్చేసింది.. ఓటిటి లవర్స్ కి మొదటి వారంలోనే ఊహించని బిగ్గెస్ట్ మూవీస్ ని లైన్ చేశాయి. ఆల్రెడీ ఓటిటి సినిమాలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్న ఆడియన్స్.. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. థియేటర్స్ లో ఎన్ని సినిమాలు విడుదలయినా.. ఆఖరికి ఓటిటిలోకి రావాల్సిందే కాబట్టి.. ప్రేక్షకులు దాదాపు సినిమాలను ఓటిటిలలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటిటి స్ట్రీమింగ్ కి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. వాటిలో కొన్ని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కాగా.. కొన్ని థియేటర్స్ లో ఆడినవి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఈ వారం 17 సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటిటి రిలీజ్ అవుతున్నాయి.

ఈ వారం ఓటిటి రిలీజ్ అవుతున్న సినిమాలేవంటే..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో:

  • వన్‌ షాట్‌ (వెబ్‌ సిరీస్‌) – సెప్టెంబర్‌ 5
  • లక్కీ గౌ (హిందీ) – సెప్టెంబర్‌ 6
  • జైలర్‌ – సెప్టెంబర్‌ 7
  • సిట్టింగ్‌ ఇన్‌ బార్స్‌ విత్‌ కేక్‌ (ఇంగ్లీష్) – సెప్టెంబర్‌ 8

హాట్‌ స్టార్‌:

  • ఐయామ్‌ గ్రూట్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌) – సెప్టెంబర్‌ 6
  • ది లిటిల్‌ మెర్మాయిడ్‌ (హాలీవుడ్‌) – సెప్టెంబర్‌ 6

జీ5:

  • హడ్డీ – సెప్టెంబర్‌ 7

నెట్‌ ఫ్లిక్స్‌:

  • స్కాట్స్‌ హానర్‌ (ఇంగ్లీష్) – సెప్టెంబర్‌ 5
  • షేన్‌ గిల్లీస్‌ (ఇంగ్లీష్) – సెప్టెంబర్‌ 5
  • టాప్‌ బాయ్‌ (సిరీస్‌ 3) – సెప్టెంబర్‌ 7
  • కుంగ్‌ఫూ పాండా (సిరీస్ 3) – సెప్టెంబర్‌ 7
  • వర్జిన్‌ రివర్‌ (సిరీస్‌, 5వ సీజన్‌) – సెప్టెంబర్‌ 7
  • సెల్లింగ్‌ ది ఓసీ (సిరీస్ 2) – సెప్టెంబర్‌ 8

బుక్‌ మై షో:

  • లవ్‌ ఆన్‌ ది రోడ్‌ (హాలీవుడ్‌ మూవీ) – సెప్టెంబర్‌ 8

లయన్స్‌ గేట్‌ ప్లే:

  • ది బ్లాక్‌ డెమన్‌ (హాలీవుడ్‌ మూవీ) – సెప్టెంబర్‌ 8

ఆపిల్‌ టీవీ ప్లస్‌:

  • ది ఛేంజ్‌లింగ్‌ (హాలీవుడ్‌) – సెప్టెంబర్‌ 8

హైరిచ్‌:

  • ఉరు(మలయాళం) – సెప్టెంబర్‌ 4

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş