iDreamPost
android-app
ios-app

ఇల్లు ఊడ్చే మెషిన్.. 30 వేలది ఆఫర్లో 9 వేలే! పనిమనిషి ఖర్చులు ఆదా!

  • Published Aug 02, 2024 | 10:36 AM Updated Updated Aug 02, 2024 | 10:36 AM

Low Cost Robot Vacumm Cleaner: ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఆఫీస్ పనులు, ఇంటి పనులు చూసుకోవడం చాలా కష్టం. పైగా ఇన్నాళ్లలా ఇంటి పనులు చేయలేకపోతున్నారు. చాలా మంది ఈజీ లైఫ్ కి అలవాటు పడిపోయారు. దీంతో పనిమనుషుల మీద ఆధారపడుతున్నారు. అయితే వాళ్లకిచ్చే ఒక నెల జీతంతో ఈ ఇల్లు ఊడ్చే రోబోని కొనుక్కుంటే 11 నెలల డబ్బు అంతా ఆదానే.

Low Cost Robot Vacumm Cleaner: ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఆఫీస్ పనులు, ఇంటి పనులు చూసుకోవడం చాలా కష్టం. పైగా ఇన్నాళ్లలా ఇంటి పనులు చేయలేకపోతున్నారు. చాలా మంది ఈజీ లైఫ్ కి అలవాటు పడిపోయారు. దీంతో పనిమనుషుల మీద ఆధారపడుతున్నారు. అయితే వాళ్లకిచ్చే ఒక నెల జీతంతో ఈ ఇల్లు ఊడ్చే రోబోని కొనుక్కుంటే 11 నెలల డబ్బు అంతా ఆదానే.

  • Published Aug 02, 2024 | 10:36 AMUpdated Aug 02, 2024 | 10:36 AM
ఇల్లు ఊడ్చే మెషిన్.. 30 వేలది ఆఫర్లో 9 వేలే! పనిమనిషి ఖర్చులు ఆదా!

హైదరాబాద్ లాంటి నగరాల్లో భార్యాభర్తలిద్దరూ ఆఫీస్ కి వెళ్ళిపోతే ఇంట్లో పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది. పనిమనిషిని మెయింటెయిన్ చేయాలంటే ఒకరి జీతం ఆవిడకి వెళ్ళిపోతుంది. పైగా అందరూ సరిగా పని చేస్తారా అంటే చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో టెక్నాలజీని నమ్ముకోవడం బెటర్. ఇల్లు ఊడ్చడానికి ప్రతి నెలా పనిమనిషికి ఎంత లేదన్నా ఒక వెయ్యి రూపాయల నుంచి 1500 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఏడాదికి 10 వేల నుంచి 18 వేలు అవుతుంది. దీని కంటే ఇల్లు ఆటోమేటిక్ గా ఊడ్చే మెషిన్ కొనుక్కుంటే ఆ డబ్బులన్నీ ఆదా అవుతాయి. మార్కెట్లో రోబో వాక్యూమ్ క్లీనర్స్ అందుబాటులో ఉన్నాయి. ఐలైఫ్ కంపెనీకి చెందిన రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఒకటి ఉంది. ఇది ఆటోమేటిక్ సెల్ఫ్ ఛార్జింగ్ తో వస్తుంది. షెడ్యూల్ టైం పెడితే ఆటోమేటిక్ గా డైలీ ఆ సమయానికి అదే క్లీన్ చేసేస్తుంది. టైల్స్, హార్డ్ ఫ్లోర్ మీద, కార్పెట్స్ మీద పని చేస్తుంది. దీన్ని రిమోట్ తో ఆపరేట్ చేసుకోవచ్చు.

ఇందులో మూడు మోడ్స్ ఉన్నాయి. ర్యాండమ్, ఎడ్జ్, స్పాట్ మోడ్ ఉన్నాయి. హార్డ్ ఫ్లోర్, గ్రానైట్ ఫ్లోర్లు, మొజాయిక్ ఫ్లోర్, చెక్క ఫ్లోర్, వెర్టిఫైడ్ టైల్స్, బాల్కనీ టైల్స్, సిమెంట్ నేల మీద కూడా పని చేస్తుంది. దుమ్ముని మొత్తం శుభ్రం చేసేస్తుంది. యాంటీ కొలిజన్, యాంటీ డ్రాప్, సక్షన్ పోర్ట్ ఫీచర్స్ తో వస్తుంది. బంపర్ సెన్సార్స్, సైడ్ బ్రషెస్, డస్ట్ ట్యాంక్ తో వస్తుంది. ఒక రోబో వాక్యూమ్ క్లీనర్, ఛార్జింగ్ డాక్, ఏసీ అడాప్టర్, ఎలక్ట్రో వాల్, రెండు హెపా ఫిల్టర్లు, రెండు సైడ్ బ్రష్ లు, ఒక డస్ట్ ట్యాంక్, ఒక క్లీనింగ్ బ్రష్, ఒక రిమోట్ కంట్రోల్ ఇస్తున్నారు. దీని అసలు ధర రూ. 22 వేలు ఉండగా ఆఫర్ లో రూ. 9,399కే అందుబాటులో ఉంది. అదనంగా బ్యాంక్ ఆఫర్ కింద 1500 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. లిమిటెడ్ టైం డీల్ నడుస్తోంది. ఆ తర్వాత ఆఫర్ అయిపోతే ధర పెరిగిపోతుంది. కాబట్టి కొనాలనుకుంటే ఇప్పుడే కోనేయండి. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసుకునేలా ఐలైఫ్ కంపెనీకి చెందిన స్మార్ట్ రోబో వాక్యూమ్ క్లీనర్ ఉంది. దీని అసలు ధర రూ. 32,990 కాగా ఆఫర్ లో రూ. 16,900కే లభిస్తుంది. బ్యాంక్ కార్డుల మీద రూ. 1500 వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది కూడా లిమిటెడ్ టైం డీలే. కాబట్టి కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఎయిర్ రోబో వాక్యూమ్ క్లీనర్ 30 వేల రుపాయలది ఆఫర్ లో 10,990కే అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డుల మీద రూ. 1500 వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది కూడా లిమిటెడ్ టైం డీల్ మాత్రమే. కొనాలనుకుంటే వెంటనే కొనేయండి. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేసుకునేలా ఎయిర్ రోబో కంపెనీకి చెందిన రోబో వాక్యూమ్ క్లీనర్ ఉంది. దీని అసలు ధర రూ. 34,990 కాగా ఆఫర్ లో రూ. 13,990కే అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డుల మీద రూ. 1500 వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీన్ని యాప్ తో, వాయిస్ తో రెండు రకాలుగా కంట్రోల్ చేయవచ్చు. లిమిటెడ్ టైం డీల్ మాత్రమే. ఆఫర్ అయిపోతే మళ్ళీ ఈ ధరకు దొరకదు. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.