iDreamPost
android-app
ios-app

సంగం డైయిరీలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే జాబ్ మీ సొంతం!

సంగం డైయిరీ సంస్థ తాజాగా కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్ని జాబ్స్ ఉన్నాయి? అర్హులు ఎవరంటే?

సంగం డైయిరీ సంస్థ తాజాగా కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్ని జాబ్స్ ఉన్నాయి? అర్హులు ఎవరంటే?

సంగం డైయిరీలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే జాబ్ మీ సొంతం!

సంగం డైయిరీ అంటే అందరికీ వెంటనే గుర్తొచ్చేది మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ. కొందరు స్థానికులు ఈ కంపెనీలో ఉద్యోగం చేయాలని అనుకుంటుంటారు. పైగా ఇలాంటి మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీల్లో పని చేసేందుకు కొందరు కాస్త ఆసక్తి చూపిస్తుంటారు. ఇక అలాంటి వారికే ఈ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. సంగం డైయిరీలో ఉద్యోగాల కోసం ఆ సంస్థ తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్స్ కు అప్లయ్ చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రకటనలో తెలిపింది. అర్హతలు, వివిధ పోస్టుల వివరాలతో పాటు దరఖాస్తు చివరి తేదికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గుంటూరు జిల్లా వడ్లముడిలో ఉన్న సంగం డైయిరీలో ఉద్యోగాల కోసం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఆ సంస్థ. ఇందులో వివిధ రకాల పోస్టులు, అర్హతలు, అనుభవం వంటి వివరాలను అందులో పొందుపరిచింది. ఆ పూర్తి వివరాలు ఏంటోట ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు:

మేనేజర్/ యూనిట్ హెడ్, షిఫ్ట్ ఇన్ఛార్జ్, ఆపరేటర్, మైక్రో బయాలజిస్ట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్, జేఎమ్ ఆండ్ ఏఎమ్, ఎగ్జిక్యూటివ్, ప్రొక్యూర్ మెంట్ ఇన్ఛార్జ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ తో పాటు ఎగ్జిక్యూటివ్ (ప్రొక్యూర్ మెంట్) వంటి పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: డిగ్రీ, ఐఐటీ, పీజీ పూర్తైన వారు పైన తెలిపిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చివరి తేది: 05/12/2023.

పైన తెలిపిన ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ-మెయిల్ :careers@sangamdairy.comకు మీ రెజ్యూమ్ లు పంపాలని ఆ సంస్థ ప్రకటనలో తెలిపింది. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9701212444 ఫోన్ నెంబరులో సంప్రదించవచాలని తెలిపింది.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet