iDreamPost
android-app
ios-app

అప్లై చేశారా.. AP లో Group-1 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. లాస్ట్ డేట్ అప్పుడే?

ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగార్థులకు అలర్ట్. ఇటీవల విడుదలైన గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. ఆ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. త్వరగా అప్లై చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1లో 81 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 1న ఆన్‌ లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 01 నుంచి జనవరి 21 2024 వరకు దరఖాస్తుల చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కాగా ఈ పోస్టులకు సంబంధించి మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నది ఏపీపీఎస్సీ.

పరీక్ష విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. అదే విధంగా ఖాళీల వివరాలు, జీతం, వయసు, విద్యార్హతలు ఇంకా ఇతర సమాచారం 01-01-2024 నుంచి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ను పరిశీలించాలని కోరింది. ఇక జగన్ సర్కార్ వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

  • ఏపీ సివిల్‌ సర్వీస్‌ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 9, ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ 18, డీఎస్పీ (సివిల్‌) 26, డిప్యూటీ సూపరింటెండ్ ఆప్ జైల్ సర్వీస్ 01, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ 01, రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ 6, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ 01, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 03, కోఆపరేటివ్‌ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు 5, మునిసిపల్ కమిషనర్ గ్రేడ్ -II 01, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 01, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ 4, , అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 2 పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వారీగా అర్హత, వయోపరిమితి, జీతం:

డిప్యూటీ కలెక్టర్:

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • రూ.61,960-1,51,370 వరకు అందిస్తారు.

అసిస్టెంట్ కమిషనర్:

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • రూ.61,960-1,51,370 వరకు అందిస్తారు.

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్-డీఎస్పీ (సివిల్) క్యాట్-2:

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • రూ.61,960-1,51,370 వరకు అందిస్తారు.

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్-(మెన్):

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • రూ.57,100-1,47,760 వరకు అందిస్తారు.

డివిజినల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్:

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ (ఫైర్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 21 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • రూ.57,100-1,47,760 వరకు అందిస్తారు.

రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్:

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • రూ.57,100-1,47,760 వరకు అందిస్తారు.

డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్:

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • రూ.57,100-1,47,760 వరకు అందిస్తారు.

డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్:

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • రూ.57,100-1,47,760 వరకు అందిస్తారు.

డిప్యూటీ రిజిస్ట్రార్:

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • రూ.57,100-1,47,760 వరకు అందిస్తారు.

మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2):

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • రూ.54,060-1,40,540 వరకు అందిస్తారు.

అసిస్టెంట్ ప్రొహిభిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్:

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • రూ.54,060-1,40,540 వరకు అందిస్తారు.

అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్:

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • రూ.54,060-1,40,540 వరకు అందిస్తారు.

డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్:

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • రూ.54,060-1,40,540 వరకు అందిస్తారు.

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్:

అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • రూ.54,060-1,40,540 వరకు అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష విధానం:

  • ఆఫ్ లైన్ మోడ్ లో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ విధానంలో మెయిన్‌ పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 01-01-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 21-01-2024

స్క్రీనింగ్ పరీక్ష(ప్రిలిమ్స్) తేది:

  • 17-03-2024.

ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్:

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet