iDreamPost
android-app
ios-app

ఈ బిస్కెట్ ధర భారత్ లో రూ.5..అదే పాకిస్థాన్ లో ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే!

  • Published May 05, 2024 | 4:35 PM Updated Updated May 05, 2024 | 4:35 PM

సాధారణంగా భారత దేశంలో అతి తక్కువ ధరకి, ఎక్కువ పరిణామంలో లభించేవి పార్లే-జి బిస్కెట్లనే విషయం అందరికి తెలిసిందే. ఈ బిస్కెట్ రూ.5 కి కూడా ఇండియాలో లభిస్తాయి. అదే ప్యాకెట్ పాకిస్తాన్ లో ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవాల్సిందే.

సాధారణంగా భారత దేశంలో అతి తక్కువ ధరకి, ఎక్కువ పరిణామంలో లభించేవి పార్లే-జి బిస్కెట్లనే విషయం అందరికి తెలిసిందే. ఈ బిస్కెట్ రూ.5 కి కూడా ఇండియాలో లభిస్తాయి. అదే ప్యాకెట్ పాకిస్తాన్ లో ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవాల్సిందే.

  • Published May 05, 2024 | 4:35 PMUpdated May 05, 2024 | 4:35 PM
ఈ బిస్కెట్ ధర భారత్ లో రూ.5..అదే పాకిస్థాన్ లో ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే!

చాలామందికి బిస్కెట్లు అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా చిన్నపిల్లలకు షాపుల్లో వాటిని చూడాగానే కావాలంటూ మారం చేస్తుంటారు. ఇక ఇదే సమయంలో జనాల ఆసక్తిని, డిమాండ్ ను బట్టి మార్కెట్ లో ఎన్నో రకాలైన బిస్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని వచ్చిన.. అందరికీ గుర్తుండిపోయేది పార్లే-జి బిస్కెట్లు. ఎవరైనా బాగా ఆకలి వేస్తే..జేబులో  రూ.5 ఉంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని కడుపుకుంటారు. అలా తక్కువ ధరలో ఆకలి తీర్చేది.. ఆ బిస్కేట్లు మాత్రం. అలాంటి రూ.5 బిస్కెట్ ప్యాకెట్.. ఏకంగా రూ.50లకు అమ్ముతున్నారు. మరి.. ఎక్కడ, ఎందకు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా భారత దేశంలో అతి తక్కువ ధరకి, ఎక్కువ పరిణామంలో లభించేవి పార్లే-జి బిస్కెట్లనే విషయం అందరికి తెలిసిందే. అంతేకాక ఆ బిస్కెట్ల రుచి కూడా బాగుండటంతో ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. దీంతో సామాన్యుడి నుంచి ధనవంతుడి వరకు అంతా పార్లే-జి బిస్కెట్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో పార్లే-జి బిస్కెట్లు తినని వ్యక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక కాలం మారుతున్న కొద్ది పార్లే-జి బిస్కెట్లు కూడా అనే మార్పులతో మార్కెట్లోకి వస్తున్నాయి.

ప్రస్తుతం అనేక రకాల రుచులు, ఆకారలతో ఎన్నో రకాల బిస్కెట్లు వచ్చినా కూడా పార్లే-జి కి ఉన్న  క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. పేదల నుంచి సంపన్నుల వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రతిచోట పార్లే-జి బిస్కెట్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికీ చాలామంది టీ, కాఫీలో తాగే పార్లే-జి బిస్కెట్లను తింటుంటారు. ప్రస్తుతం భారత్‌లో రూ.5కే పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్ మర్కెట్ లో లభిస్తుంది. ఈ పార్లే-జి బిస్కెట్లకు మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్, అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లోనూ కూడా బాగా సేల్ అవుతున్నాయి.

ఇది ఇలా ఉంటే భారత్ లో రూ.5కి లభించే ఈ పార్లేజి బిస్కెట్ ప్యాకెట్ ధర పాకిస్థాన్ లో ఆకాశం వైపు పరుగులు తీసింది. ఇక్కడ రూ.5 విక్రయించే ఈ పార్లేజి.. పాకిస్థాన్ లో రూ.50 లు పలుకుతుంది.  అదే అమెరికాలో ఒక్కోక్క ప్యాకెట్ ధర రూ.10 ఉంది. భారత్ కంటే అమెరికాలో ఈ బిస్కెట్ల ధరం కాస్తా ఎక్కువనే ఎక్కువుగానే ఉంది. భారతదేశంలో రూ. 5 ధర ఉన్న పార్లే-జి ప్యాకెట్ పాకిస్తాన్‌లో దాదాపు రూ. 50కి విక్రయిస్తున్నారు. దీంతో పార్లే-జి బిస్కెట్లు ఇతర దేశాల్లో చాలా ఖరీదని తెలుస్తోంది. పాకిస్థాన్ లో ఆర్థిక సమస్యల కారణంగానే వాటి ధరలు ఆ స్థాయికి వెళ్లాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş