P Venkatesh
ప్రపంచంలో వింతలు విశేషాలకు కొదవ లేదు. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు గమ్మత్తుగా ఉంటాయి. ఇదే విధంగా అమ్మాయిలు ఆ ప్రాంతానికి బట్టలు విప్పేందుకే వెళ్తున్నారు. ఇంతకీ కారణం ఏంటంటే?
ప్రపంచంలో వింతలు విశేషాలకు కొదవ లేదు. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు గమ్మత్తుగా ఉంటాయి. ఇదే విధంగా అమ్మాయిలు ఆ ప్రాంతానికి బట్టలు విప్పేందుకే వెళ్తున్నారు. ఇంతకీ కారణం ఏంటంటే?
P Venkatesh
ఒక్కో ప్రాంతంలో సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఒక్కో విధంగా ఉంటాయి. కొంతమంది కోరుకున్న కోర్కెలు తీరాలని పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి విశ్వాసాలు వారికి ఉంటాయి. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కట్టుబాట్లు, విశ్వాసాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇదే రీతిలో ఓ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వింతైన ఆచారం వెలుగు చూసింది. ఆ దేశంలో అదొక పర్యాటక ప్రాంతం. ఆ ప్రాంతానికి కేవలం అమ్మాయిలు మాత్రమే వెళ్తున్నారు. అక్కడికి వెళ్లి బ్రాలు విప్పేస్తున్నారు. అంతేకాదు అక్కడున్న ఇనుప కంచెకు వాటిని వదిలేసి వెళ్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.
అమ్మాయిలు వెళ్లే ఆ పర్యాటక ప్రాంతం ఎక్కడుంది. అసలు వారు ఎందుకు బ్రాలు విప్పేస్తున్నారు. న్యూజిలాండ్ లో సెంట్రల్ ఒటాగోలో కార్డోనా అనే ప్రాంతం ఉంది. బ్రా ఫెన్స్ కారంణంగా ఈ ప్రాంతం బాగా పాపులారిటీ పొందింది. ఈ ప్రాంతాన్ని సందర్శించే అమ్మాయిలు ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి బ్రాలను కూడా విప్పేసి కంచెకు తగిలిస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే.. ఇలా చేస్తే మంచి వ్యక్తి భర్తగా వస్తాడని వారి నమ్మకమట. బ్రాలను వేలాడదీసిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యటకులు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తుంటారు. దీంతో ఆ ప్రాంతం ప్రధాన పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.
అయితే అమ్మాయిలు బ్రాలను విప్పి కంచెకు తగిలించడానికి ప్రధాన కారణం తాము ఇష్టపడే వ్యక్తే జీవిత భాగస్వామిగా వస్తాడని అక్కడి అమ్మాయిలు విశ్వసిస్తారు. ఈ సంప్రదాయం 1999లోనే వెలుగు చూసినట్లు అక్కడి స్థానికులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతోంది. స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా బ్రాలను విప్పి అక్కడి కంచెకు తగిలిస్తున్నారు. ఇలా చేసిన చాలా మందికి తమ కోరికలు నెరవేరయట. అయితే ఆ ప్రాంతంలో బ్రాలను వేలాడదీసి వెళ్లిన తర్వాత చోరీ చేస్తున్నారంట. ఈ కారణంతో ఆ పర్యాటక ప్రాంతానికి మరింత ఆదరణ పెరిగి ఎక్కువ మంది వచ్చి బ్రాలను వేలాడదీస్తున్నారట.