AI Based Dolls: మార్కెట్లోకి మనుషులతో శృOగారం చేసే రోబోలు! స్థానిక భాషలో మాట్లాడుతూ..

మార్కెట్లోకి మనుషులతో శృOగారం చేసే రోబోలు! స్థానిక భాషలో మాట్లాడుతూ..

AI Based Dolls: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వచ్చాక అందరి ఆలోచనా విధానం మారిపోతుంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ వల్ల మనిషికీ, మనిషికీ మధ్య సంబంధం తెగిపోయింది. ఇక ఫ్యూచర్ లో మనిషి అవసరమే లేని కృత్రిమ మనిషిని రూపొందిస్తుంది చైనా దేశం. ఏకంగా మంచం మీద మగాడి ఆకలి తీర్చే సె*క్స్ బొమ్మలను తయారు చేస్తుంది. 

AI Based Dolls: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వచ్చాక అందరి ఆలోచనా విధానం మారిపోతుంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ వల్ల మనిషికీ, మనిషికీ మధ్య సంబంధం తెగిపోయింది. ఇక ఫ్యూచర్ లో మనిషి అవసరమే లేని కృత్రిమ మనిషిని రూపొందిస్తుంది చైనా దేశం. ఏకంగా మంచం మీద మగాడి ఆకలి తీర్చే సె*క్స్ బొమ్మలను తయారు చేస్తుంది. 

మనిషికి ఆకలి, నిద్ర, సె*క్స్ ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పని లేదు. వీటి కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు.. ఎంతకైనా తెగిస్తాడు. అయితే ఆకలి, నిద్ర కోసం ఫ్యూచర్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలియదు గానీ రానున్న రోజుల్లో సె*క్స్ విషయంలో మాత్రం పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మామూలుగా బయట మార్కెట్లో కొంతమంది సె*క్స్ టాయ్స్ ని, సె*క్స్ డాల్స్ ని కొనుక్కుంటున్నారు. పలు కంపెనీలు వీటిని తయారు చేసి ఆన్ లైన్ లో విక్రయిస్తుంది. అయితే ఈ టాయ్స్ వల్ల మనిషికి పెద్దగా ఒరిగేదేమీ లేదని అనుకుందో ఏమో చైనా కంపెనీ.. మనిషితో మాట్లాడేలా ఏఐ ఆధారిత సె*క్స్ డాల్స్ ని తయారు చేస్తున్నట్లు తెలిపింది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. చైనా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చాట్ జీపీటీ టెక్నాలజీతో సె*క్స్ రోబోలను తయారు చేస్తున్నారు. ఈ టెక్నాలజీతో నైతిక సవాళ్ళను ఎదుర్కుంటూ వినియోగదారులతో ఇంటరాక్ట్ అయ్యేలా, ఏఐ ఆధారిత భాగస్వాములను సృష్టించడమే లక్ష్యంగా చైనా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పని చేస్తున్నారు. షెన్ జెన్ నగరంలో సె*క్స్ డాల్స్ లో ప్రధాన తయారీ కంపెనీగా ఉన్న స్టార్ పెరీ కంపెనీ.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో రోబోలను తయారు చేస్తుంది. వీటికి అక్కడి మాతృభాషలో శిక్షణ ఇస్తోంది. అద్భుతమైన శృOగార సామర్థ్యంతో వీటిని ఆడ, మగవారి రూపాల్లో తయారు చేస్తున్నాయి.

ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ ఏఐ ఆధారిత సె*క్స్ డాల్స్ మార్కెట్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. ఈ డాల్స్ నేరుగా మనుషులతో మాట్లాడతాయని.. ప్రశ్నిస్తే తిరిగి సమాధానం కూడా చెప్పే విధంగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ని రూపొందిస్తున్నామని కంపెనీ సీఈఓ తెలిపారు. నెక్స్ట్ జనరేషన్ సె*క్స్ డాల్స్, ఏఐ మోడల్స్ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి వీటికి సెన్సార్ లు పెడతామని అన్నారు. ఈ డాల్స్ లో మనుషులతో మాట్లాడమే సామర్థ్యాలపైనే కాకుండా.. ఎమోషనల్ కనెక్షన్ పై ఫోకస్ చేయడం ద్వారా కస్టమర్ అనుభూతిని మెరుగుపరుస్తామని స్టార్ పెరీ కంపెనీ సీఈఓ ఇవాన్ లీ వెల్లడించారు. అయితే ఒక పక్క చైనా దేశం జనాభా పెరుగుదల కోసం పాటుపడుతుంటే.. మరోపక్క ఇలా జనం అవసరం లేని టెక్నాలజీని తీసుకొస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చైనా దేశం డెవలప్ చేస్తున్న ఈ సె*క్స్ బొమ్మలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.        

    

Show comments