iDreamPost
android-app
ios-app

అమెరికాలో సెల్ ఫోన్, సిగ్నల్ లేని గ్రామం.. ఎందుకింత ప్రత్యేకతంటే!

  • Published May 03, 2024 | 6:25 PM Updated Updated May 03, 2024 | 6:25 PM

ఇప్పుడు ఉన్న రోజుల్లో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిందే. కాగా, ఇలాంటి రోజుల్లో ఇంక ఫోన్, టీవీలు వాడని వారంటూ ఎవరూ ఉండరు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా ఊరిలో మాత్రం నివసించే ప్రజలు మాత్రం పూర్తిగా మొబైల్, టీవీ, రేడియో తో సహా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులేవీ ఉపయోగించరు. అసలు ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఇంతకీ ఆ ఊరు ఎక్కడంటే..?

ఇప్పుడు ఉన్న రోజుల్లో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిందే. కాగా, ఇలాంటి రోజుల్లో ఇంక ఫోన్, టీవీలు వాడని వారంటూ ఎవరూ ఉండరు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా ఊరిలో మాత్రం నివసించే ప్రజలు మాత్రం పూర్తిగా మొబైల్, టీవీ, రేడియో తో సహా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులేవీ ఉపయోగించరు. అసలు ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఇంతకీ ఆ ఊరు ఎక్కడంటే..?

  • Published May 03, 2024 | 6:25 PMUpdated May 03, 2024 | 6:25 PM
అమెరికాలో సెల్ ఫోన్, సిగ్నల్ లేని గ్రామం.. ఎందుకింత ప్రత్యేకతంటే!

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లకు ప్రతిఒక్కరూ బానిసలుగా మారిపోయారు. దీంతో ఒక్క క్షణం ఫోన్ లేకపోయినా వారికి టైమ్ గడవడం లేదు. అయితే ఒకప్పుడు ఈ ఫోన్ అనేది అవసరంలా అనిపించేది, కానీ, ఇప్పుడు ప్రతిఒక్కరికి నిత్యవసరంలా మారిపోయింది. అది ఎంతలా అంటే.. స్మార్ట్ ఫోన్స్ లేకుండా బ్రతకలేం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రోజువారీలో ఒకపూట భోజనం అయినా మనేస్తాం కానీద, ఫోన్ లేకుండా ఉండలేం అనంతగా ప్రతిఒక్కరూ దానికి అడిక్ట్ అయిపోతున్నారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయినా ఓ ఊళ్లో మాత్రం నివసించే ప్రజలు మాత్రం పూర్తిగా మొబైల్, టీవీ, రేడియో తో సహా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులేవీ ఉపయోగించరు. అది ఏంటి ఈరోజుల్లో కనీసం టీవీ, ఫోన్ కూడా వినియోగించని వాళ్లు ఉన్నారా..? అసలు టెక్నాలజీకి దూరంగా ఉన్నరంటే వాళ్లు ఏ అడవుల్లో ఉండుంటారని అందరూ అపోహ పడతారు. కానీ, వాళ్లు ఉండేది అడవుల్లో మాత్రం కాదు. ఇంతకీ మొబైల్ ఫోన్స్, టీవీ వాడకుండా వాటికి దూరంగా ఉండే ఊరు ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు ఉన్న రోజుల్లో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిందే. కాగా, ఇలాంటి రోజుల్లో ఇంక ఫోన్, టీవీలు వాడని వారంటూ ఎవరూ ఉండరు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా ఊరిలో మాత్రం నివసించే ప్రజలు మాత్రం పూర్తిగా మొబైల్, టీవీ, రేడియో తో సహా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులేవీ ఉపయోగించరు. అసలు ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఇంతకీ ఆ ఊరు ఎక్కడంటే.. అమెరికా వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్యాంక్ ప్రాంతం ఒకటి ఉంది. అయితే అది భూమ్మీద ఉన్న విచిత్రమైన ఊళ్లలో ఒకటి. ఇక ఈ ప్రాంతంలో సిటీ రేడియో క్వైట్ జోన్’లో ఉంది. కాగా, ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ పై నిషేధం ఉండటం వల్ల సెల్ఫోన్లు, వైఫైలు  ఉపయోగించకూడదు.  ఒకవేళ ఉపయోగించాలని ప్రయత్నించినా అవి అస్సలు పనిచెయ్యవు. ఎందుకంటే.. సాంకేతికతకు దూరంగా ఉండటం వల్లే ఆరోగ్యంగా ఉన్నామని అక్కడి ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రాంతాన్ని అధికారులు టెక్నాలజీకి దూరంగా ఉంచడం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది.  అదేమిటంటే..

No cellphone village

గ్రీన్బ్యాంక్లో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ఉంది. దీనికి డ్యామేజ్ కాకూడదన్న ఉద్దేశంతో ఫ్రీక్వెన్సీతో పని చేసే ఎలక్ట్రానిక్ డివైజ్ లను అక్కడ అనుమతించరు. అయితే ఆధునిక జీవన శైలితో విసిగి పోయినవాళ్లు ఇక్కడ పర్యటించ వచ్చు.  అలాగే ప్రత్యేక అనుమతితో ఇల్లు కూడా కట్టుకుని కొన్నిరోజులు గడపొచ్చు. ఇకపోతే  సెల్ ఫోన్లు, వాటి సిగ్నల్ టవర్లు లేని ఊళ్లు  కోసం గూగుల్లో వెతికినా కనిపించవు. కానీ, ఈ ప్రాంతంలో జీవించాలంటే వైర్ లెస్ పరికరాలేవీ వాడకూడదు. కాగా, గత యాభై ఏళ్లుగా ఈ నిబంధన అనేది అక్కడ అమలులో ఉంది. ఇక ఈ రూల్ పాటించేవాళ్లే ఆ ఊరిలో నివసిస్తారు. అందుకోసం ముందుగా రెంటల్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలి. అలా కుదరకుపోతే అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. అయితే ఈ ప్రాంతంలోని నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీని నెలకొల్పారు. కనుక ఇక్కడే గ్రీన్బ్యాంక్ టెలిస్కోప్ ను ఏర్పాటు చేశారు.  పైగా పక్కనే మరో రెండు టెలిస్కోప్లు ఉంటాయి. ఇక అవి ఖగోళంలోని రహస్యాలను చేధించేందుకు సుమారు 100 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఇక్కడ పరిశోధనలు కొనసాగుతున్నాయి.

సాధారణంగా ఇలాంటి పరిశోధనల కోసం ఏడాది మొత్తంలో ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు గంటలు మాత్రమే జరుగుతాయి. ఇక్కడ మాత్రం గంటల తరబడి సాగుతుంటాయి. బ్రేక్తో పేరిట గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఏలియన్ల నుంచి వచ్చే శబ్దతరంగాలను.. ఇతర డివైజ్ ఫ్రీక్వెన్సీ అడ్డుకునే అవకాశం ఉంది. అందుకే సిగ్నల్ ఆధారిత ఎలక్ట్రానిక్ డివైజ్ పై నిషేధం అమలులో ఉంది. బ్రేక్ కోసం అప్పట్లో ప్రముఖ శాస్త్రవేత్తల సంతకాల సేకరణ కూడా చేపట్టారు. వాళ్లలో దిగ్గజ శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్తో పాటు యూరీ మిల్నర్ కూడా ఉన్నాడు. ‘ఏలియన్ల ఉనికి గురించి మనిషి చేస్తున్న ప్రయత్నాలపై హ్యాకింగ్ వారించిన మాట నిజమే. అయినా కూడా ఈ గ్రీన్ బ్యాంక్ పరిశోధనలకు ఆయన మద్దతు ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది’ అని మిల్నర్ చెబుతున్నాడు. ఇకపోతే సెల్​ ఫోన్​ లేకపోయినా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నామంటున్నారు అక్కడి ప్రజలు. ఇక అక్కడ సోలార్ పవర్ మాత్రమే వారి పారిపరిశ్రమకు   జీవనాధానరం. అయితే కమ్యూనికేషన్ ఎలాగంటారా?.. గ్రీన్బ్యాంక్ శివారులో ప్రత్యేకంగా కొన్ని రేడియో సెంటర్లు, ఫోన్ బూత్లు ఏర్పాటు చేశారు

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/