Keerthi
సాధారణంగా ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు వాటికి అగ్రదేశాలు, పేద దేశాలు అనే తేడా ఉండదు. ఎందుకంటే.. భౌగోళికంగా మార్పులు సంభవించినప్పుడు ప్రళయం వచ్చినట్లుగా కూడా కనిపిస్తుంది. అచ్చం ఇలానే బ్రెజిలోని ఓ నగరంలో ఒక ఊరు మొత్తం రెండుగా చీలుకుపోతుంది. అసలు అలా జరగడానికి కారణం తేలిస్తే ఆశ్చర్యపోతారు.
సాధారణంగా ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు వాటికి అగ్రదేశాలు, పేద దేశాలు అనే తేడా ఉండదు. ఎందుకంటే.. భౌగోళికంగా మార్పులు సంభవించినప్పుడు ప్రళయం వచ్చినట్లుగా కూడా కనిపిస్తుంది. అచ్చం ఇలానే బ్రెజిలోని ఓ నగరంలో ఒక ఊరు మొత్తం రెండుగా చీలుకుపోతుంది. అసలు అలా జరగడానికి కారణం తేలిస్తే ఆశ్చర్యపోతారు.
Keerthi
సాధారణంగా ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు వాటికి అగ్రదేశాలు, పేద దేశాలు అనే తేడా ఉండదు. ఎందుకంటే.. భౌగోళికంగా మార్పులు సంభవించినప్పుడు ప్రళయం వచ్చినట్లుగా కూడా కనిపిస్తుంది. కాగా, ఆ సమయంలో చిన్న దేశాలైనా , పెద్ద దేశాలైనా వరదలు ముంచెత్తడం, కొండచరియాలు విరగడం, అలాగే వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలా ప్రకృతి చేసిన కన్నెర్రకు చాలా మంది ఇళ్లు కూలిపోవడంతో చాలా మందికి నిలువ నీడ లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసిన అలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఓ వైపు భారీ ఎండాలు, మరోవైపు భారీ భుకంపాలు, ఇంకోవైపు భారీ వర్షాలతో ప్రపంచ దేశాలన్నీ అతలకుతలం అవుతున్నాయి. ఇలా ఎన్నాడు,ఎక్కడ లేని విధంగా రకరకాల వింతైనా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా బ్రెజిలోని ఓ నగరంలో కూడా ప్రకృతి వైపరిత్యా కారణంగా ఏకంగా ఊరు మొత్తం రెండుగా చీలిపోతుంది. అసలు అలా జరగడానికి కారణమేమిటంటే..
బ్రెజిలోని ఓ నగరం భారీగా కూతకు గురవుతుంది. దీనివలన చాలా ఏళ్ల నుంచి ఓ ఊరు మొత్తం రెండుగా చీలుకుపోతుంది. ఇక ఆ వివరాళ్లోకి వెళ్తే.. డెమోక్రెటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగ్ లో చాలా ఇళ్లు ఇలా భూమిలోకి కుంగిపోయాయి. అయితే ఇలా నివాసం ప్రాంతాలు ఇలా లోయిలుగా మారిపోవడానికి కారణం ‘గల్లి ఎరోషన్‘. దీనితో ఒక్క కాంగోలోని 10 లక్షల మంది ప్రజలు నష్టపోయారు. ఇక వాతవరణం మార్పులతో ఈ గల్లి ఎరోషన్ తరుచు సంభవించే పరిణామాల వలన మారవచ్చని బెలిజియం పరిశోధుకులు తెలిపారు. ఈ సంధర్భంగా.. బెలిజియం పరిశోధుకులు మాట్లాడుతూ.. వర్షపాతం 15 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో గల్లీ ఎరోషన్ సమస్య రెట్టింపు అవుతుందని, కాగా,అది మూడింతలు కూడా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాగా, కాంగో రాజధాని కిన్షాసా నగరంలో రెండేళ్ల క్రితం భూమి కోతకు గురై ఇళ్లు కూలిపోవడంతో 60 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా, కొండ పైన హైవే నిర్మించిన తర్వాతే ఈ ఘటన జరిగిందని నగరవాసి బ్రిజెట్ ఎన్జెన్గోలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్టాడుతూ.. అక్కడ చిన్న చిన్న కాలువాలు నిర్మించారు. ఇక ఈ నీటి వృద్ధితిని ఆ కాలువాలు ఏమాత్రం తట్టుకోలేకపోయాయి. దాంతో నీటి ప్రవాహం తాకిడికి కొండ కింద చాలామంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయితే ఇలా గల్లి ఎరోషన్ ఏర్పడటానికి కారణం.. అమెజాన్ వర్షం అరణ్య ప్రాంతంలో ఉండే బరెటుకొప్పు ప్రాంతంల్లో 1990ల నుంచి కలప పరిశ్రమ కోసం చెట్ల నరికివేతను యధేచ్చగా జరుగుతుండేది. దాంతో అక్కడ భూక్షేయాన్ని నిరోధించ గల రక్షణ వ్యవస్థ లేకుండా పోయింది. అయితే దీని కోసం యూనివర్సిటీ ఆఫ్ మారాన్హావో కు చెందిన ఎడిలే దుత్రా పెరీరా మాట్లాడుతూ.. చెట్లను నరికివేసి భూమిని చదును చేయడంతో.. రక్షణ లేకుండా పోయి ఊహించని పరిణామాలు తలెత్తుతున్నాయి.
దీంతో వర్షపు నీటి ప్రభావం నేరుగా భూమి పై పడుతుంది. ఎలాంటి రక్షణ లేని భూమి పైన వర్షపు నీరు నేరుగా కురవడంతో.. మట్టి అనేది పైకి లేస్తోంది. ఇక వర్షపు నీటి ప్రభావం కొండ పై ఉన్నా మట్టిని, బురదను కిందకు నెట్టేస్తుంది. దాంతో.. భూమి రెండుగా కోతకు గురై లోయలుగా చీలుకుంటుంది. అయితే ఇది కచ్చితంగా మనిషి సృష్టించిన జరుగుతుంది. అయితే దీనికి కచ్చితమైన సరైన పట్టణ ప్రణాళిక, సరైన మౌలిక నిర్మాణం చేపడితే ఇలాంటివి జరగడకుండా ఉండడానికి వీలుగా ఉంటుందని నిపుణులు తెలిపారు. మరి, చెట్లు నరికివేయడంతో బ్రెజిలోని ఇలా ఓ ఊరు రెండుగా కోతకు గురై చీలిపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.