Swetha
సినిమా నుంచి ఏదైనా టీజర్ వస్తేనే ట్రైలర్ వస్తేనే.. బజ్ అమాంతం పెరిగిపోతుంది. కానీ కేవలం ఒకే ఒక్క సాంగ్ తో ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం కేవలం OG కి మాత్రమే సొంతమేమో. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓజాస్ గంభీరకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియనిది కాదు

సినిమా నుంచి ఏదైనా టీజర్ వస్తేనే ట్రైలర్ వస్తేనే.. బజ్ అమాంతం పెరిగిపోతుంది. కానీ కేవలం ఒకే ఒక్క సాంగ్ తో ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం కేవలం OG కి మాత్రమే సొంతమేమో. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓజాస్ గంభీరకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియనిది కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి నెలకు పైగానే సమయం ఉంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక సినిమా రిలీజ్ అయ్యే టైం కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో.. ఎలాంటి సెలెబ్రేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సాంగ్ రిలీజ్ అయ్యి రెండు రోజులు అయినా కూడా ఇంకా ఆ ఫీవర్ నుంచి బయటకురా ఆలేదు పవన్ ఫ్యాన్స్. అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఆగస్ట్ 15న సినిమా నుంచి మరొక గ్రాండ్ సర్ప్రైజ్ ఉంటుందనే మాట వినిపిస్తుంది. ఈ అప్డేట్ సినిమా మీద మరింత బజ్ పెంచుతుందంట. దీనిలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే కనుక ఇక ఫ్యాన్స్ కు పండగే. ఎట్టి పరిస్థితిలో సినిమా ఎక్కడా కూడా వెనక్కు తగ్గే ఛాయలు కనిపించడం లేదు. సెప్టెంబర్ 25న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయం. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.