iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో 22 సినిమాలు.. ఆ 2 ఇంట్రెస్టింగ్

  • Published Aug 04, 2025 | 1:41 PM Updated Updated Aug 04, 2025 | 1:41 PM

ఈ వారం థియేటర్ లో సందడి చేసే సినిమాలు పెద్దగా ఏమి లేవు. అతడు రీరిలీజ్ ఒకటి ఉంది. దానికి టికెట్స్ బాగానే తెగుతున్నాయని అంటున్నారు. సో ఇక మూవీ లవర్స్ అంతా ఓటిటి వైపు అడుగులు వేస్తారు. ప్రతి వారం ఓటిటి లో కంటెంట్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటిటి లో ఇరవైకి పైగానే సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం

  • Published Aug 04, 2025 | 1:41 PMUpdated Aug 04, 2025 | 1:41 PM
ఈ వారం OTT లో 22 సినిమాలు.. ఆ 2 ఇంట్రెస్టింగ్

ఈ వారం థియేటర్ లో సందడి చేసే సినిమాలు పెద్దగా ఏమి లేవు. అతడు రీరిలీజ్ ఒకటి ఉంది. దానికి టికెట్స్ బాగానే తెగుతున్నాయని అంటున్నారు. సో ఇక మూవీ లవర్స్ అంతా ఓటిటి వైపు అడుగులు వేస్తారు. ప్రతి వారం ఓటిటి లో కంటెంట్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటిటి లో ఇరవైకి పైగానే సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం

ఈ వారం ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోయే సినిమాలు లిస్ట్ ఇదే

అమెజాన్ ప్రైమ్:

అరేబియా కడలి (తెలుగు సిరీస్) – ఆగస్టు 08

నెట్‌ఫ్లిక్స్:

ఎస్ఈసీ ఫుట్‌బాల్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 05

టైటాన్స్: ద రైజ్ ఆఫ్ హాలీవుడ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 05

వెన్స్ డే సీజన్ 2 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 06

ఓ ఎంథన్ బేబీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 08

స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ద సెంచరీ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 08

మ్యారీ మీ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 10

హాట్‌స్టార్:

ఇండియాస్ బిగ్గెస్ట్ ఫుడీ (హిందీ రియాలిటీ షో) – ఆగస్టు 04

పరందు పో (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 05

లవ్ హర్ట్స్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 07

మిక్కీ 17 (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 07

సలకార్ (హిందీ సిరీస్) – ఆగస్టు 08

జీ5:

మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు సిరీస్) – ఆగస్టు 08

మామన్ (తమిళ మూవీ) – ఆగస్టు 08

జరన్ (మరాఠీ సినిమా) – ఆగస్టు 08

సోనీ లివ్:

మయసభ (తెలుగు సిరీస్) – ఆగస్టు 07

సన్ నెక్స్ట్:

హెబ్బులి కట్ (కన్నడ సినిమా) – ఆగస్టు 08

ఆపిల్ ప్లస్ టీవీ:

ప్లాటోనిక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 06

ఎమ్ఎక్స్ ప్లేయర్:

బిండియే కే బాహుబలి (హిందీ సిరీస్) – ఆగస్టు 08

సైనా ప్లే:

నడికర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 08

లయన్స్ గేట్ ప్లే:

ప్రెట్టీ థింగ్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 08

బ్లాక్ మాఫియా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 08

ఈ సినిమాలతో పాటు వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.