iDreamPost
android-app
ios-app

70 ఏళ్ల వృద్ధుడితో 23 ఏళ్ల యువతి లవ్వాట! క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్!

70 ఏళ్ల వృద్ధుడితో 23 ఏళ్ల యువతి లవ్వాట! క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్!

ప్రేమకు వయసుతో పని లేదని గతంలో చాలా ఘటనలు నిజం చేసి చూపించాయి. కులం, మతం, ప్రాంతం ఇలా ఎలాంటి భేదాలు లేకుండా ప్రేమించుకుని చివరికి పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాకు చెందని ఓ 23 ఏళ్ల యువతి తనకంటే 46 ఏళ్ల పెద్దవాడిని ప్రేమించింది. మీరు చదువుతున్న నిజమే. అంటే దాదాపు 70 ఏళ్ల వృద్ధుడితో ఆమె ప్రేమాయణం కొనసాగించింది. చివరికి మనసుపడ్డ ప్రియుడితోనే ఏడడుగులు వేయాలని ఎన్నో కలలు కనింది. మొత్తానికి ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్లను బలవంతంగా ఒప్పించింది. కట్ చేస్తే.. పెళ్లి రోజే ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే?

ఓ మీడియా కథనం ప్రకారం.. అమెరికాలోని ఓ ప్రాంతంలో ఎరికా అనే యువతి (23) నివాసం ఉంటూ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా పని చేస్తోంది. అయితే ఓ షోలో భాగంగా ఎరికాకు మిలియనీర్ అయిన రిక్ (70) అనే వృద్ధుడు పరిచయం అయ్యాడు. అలా వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఎరికా ఆ వృద్ధుడి ప్రేమలో మునిగిపోయింది. ఆయన కూడా ఆమెను ప్రేమించాడు. అలా ఆ యువతి ప్రియుడితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ ఏకంగా ఏడాది పాటు అతనితో డేటింగ్ చేసింది. ఇక ఎలాగైనా సరే ఏరికోరి ప్రేమించిన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

దీని కోసం ఆ యువతి తన కుటుంబ సభ్యులను బలవంతంగా ఒప్పించింది. ఇక తెల్లారితే పెళ్లి అనగా.. ఆ రోజు రాత్రి ఎరికా తీవ్రంగా ఆలోచించి సంచలన నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకోవడం అంటే.. నా జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నట్లేనని అనుకుంది. ఇక చేసేదేం లేక రేపు పెళ్లి అనగా ఎరికా రిక్ తో పెళ్లిని రద్దు చేసుకుంది. ఆ యువతి తీసుకున్న నిర్ణయంతో ఆమె కుటుంబ సభ్యులు లోలోపల సంతోషపడగా.. రిక్ మాత్రం షాక్ గురయ్యాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: 78 ఏళ్ల వయసులో 9వ తరగతి.. 3 కి.మీ నడిచి మరీ స్కూలుకు!

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/