Uppula Naresh
ఈ రోజుల్లో చాలా మంది ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి నీటిని అధికంగా తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి నీటిని అధికంగా తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Uppula Naresh
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగులు, విద్యార్థులే కాకుండా చాలా మంది మంచి నీళ్లు తాగే విషయంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగుతూ చివరికి అనారోగ్య పాలవుతుంటారు. ఇదిలా ఉంటే.. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి ఇంట్లో దాదాపు ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లని నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే కొందరు నిపుణులు ఫ్రిడ్జ్ లోని మంచి నీళ్లు తాగే వారిని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సార్లు అందులోని మంచి నీళ్లు తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇంతకు ఫ్రిడ్జ్ లోని నీళ్లు అధికంగా తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
మారిన కాలానికి అనుగుణంగా దాదాపు చాలా మంది ఇళ్లల్లో ఫ్రిడ్జ్ తప్పని సరిగా ఉండే ఉంటుంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పటి నుండి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు ఎక్కడ అంటే అక్కడ ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే చాలా మంది అలాంటి నీటిని తాగేందుకు మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఫ్రిడ్జ్ లోని నీళ్లు తాగడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ రకమైన వాటర్ తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఇంతకు ఫ్రిడ్జ్ లోని నీళ్లు తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగడం వల్ల వచ్చే సమస్యలు:
కాలంతో పాటు దాదాపు అందరికీ ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఈ నీటిని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు శాతం పెరిగి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు బరువు పెరిగే అవకాశం కూడా లేకపోలేదట. ఇంతే కాకుండా అజీర్ణ సమస్యలతో పాటు హార్ట్ బీట్ విపరీతంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవే కాదండోయ్.. ఈ చల్లని నీళ్లు తాగడం ద్వారా గొంతు సమస్యలు, గ్యాస్ ట్రబుల్, నాలుకపై ఉండే రుచి నాణ్యత తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. ఫ్రిడ్జ్ లోని చల్లని నీరు అధికంగా తాగడం ద్వారా ఈ రకమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, ఎక్కువ శాతం ఫ్రిడ్జ్ లోని నీళ్లు తాగకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.