iDreamPost
android-app
ios-app

భర్తకు రోజూ నైట్ షిఫ్ట్స్.. భార్య చేసిన పనికి షాకైన భర్త!

భర్తకు రోజూ నైట్ షిఫ్ట్స్.. భార్య చేసిన పనికి షాకైన భర్త!

రమణ్ దీప్, రవ్లీన్ కౌర్ దంపతులు. వీరికి ఈ మధ్య కాలంలోనే వివాహమైనట్లు తెలుస్తుంది. అయితే, భర్త స్థానికంగా ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇకపోతే గత కొంత కాలం నుంచి భర్త రమణ్ దీప్ కు అతని కంపెనీ మేనేజర్ నైట్ షిఫ్ట్స్ వేస్తున్నాడు. ఏం చేయలేక భర్త భార్యను ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఉద్యోగానికి వెళ్తున్నాడు. ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు.. చాలా రోజుల నుంచి భర్త రాత్రిపూట పనికి వెళ్తున్నాడు. దీంతో ఆ మహిళకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. కానీ, ఉన్నట్టుండి ఆ మహిళ చేసిన పనికి ఆమె భర్త, పోలీసులు షాక్ గురయ్యారు. ఇంతకు ఆమె చేసిందేంటనేదే కాదా మీ ప్రశ్న. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరాఖండ్ లోని ఓ ప్రాంతంలో రమణ్ దీప్, రవ్లీన్ కౌర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఈ మధ్య కాలంలోనే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కాగా భర్త రమణ్ దీప్ స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. గత కొంత కాలం నుంచి ఇతని మేనేజర్ రమణ్ దీప్ కు రోజూ నైట్ షిఫ్ట్స్ వేస్తున్నాడు. నైట్ షిఫ్ట్ వీలు కాదంటే మేనేజర్ ఉద్యోగం నుంచి తొలగిస్తారనే భయంతో రమణ్ దీప్ రోజూ రాత్రిళ్లు పనికి వెళ్తున్నాడు. అయితే, భర్త రోజూ నైట్ పూట పనికి వెళ్లడంతో భార్యకు అతని మేనేజర్ పై కోపం వచ్చింది.

ఓ రోజు రాత్రి తన భర్త మేనేజర్ ఇంటికి వెళ్లి అతని తల్లిపై దాడికి దిగింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కాగా బాధితురాలి కుమారుడైన మేనేజర్ వెంటనే ఆమెపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమణ్ దీప్ భార్య రవ్లీన్ కౌర్ ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భర్తకు నైట్ షిఫ్ట్ వేస్తున్నారని మేనేజర్ తల్లిపై దాడికి దిగిన ఈ మహిళ చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: నడి రోడ్డుపై బర్త్‌డే వేడుకలు.. ఆటో హారన్‌ కొట్టాడని..

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişjojobet giriş