iDreamPost
android-app
ios-app

పడక గదిలో ప్రియుడితో అక్క! సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన చెల్లెళ్లు! తర్వాత జరిగింది ఇదే!

పడక గదిలో ప్రియుడితో అక్క! సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన చెల్లెళ్లు! తర్వాత జరిగింది ఇదే!

ఈ కాలంలో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు ఇంట్లో వాళ్లకి తెలియకుండా ప్రేమ పేరుతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో తిరుగుతూ ఉంటారు. ఇక ఇంట్లో ఎవరూ లేకపోతే ఏకంగా ప్రియుడిని ఇంటికి తెచ్చుకుని చేయాల్సినవన్నీ చేసేస్తుంటారు. అయితే అచ్చం ఇలాగే ఓ యువతి తన ప్రియుడిని ఇంట్లో తల్లిదండ్రులు లేనిది చూసి ఇంటికి తెచ్చుకుంది. ఇద్దరు పడక గదిలో ఏకాంతంగా ఉండగా ఆ యువతి ఇద్దరు చెల్లెళ్లు సడెన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ బల్రాయ్ పరిధిలోని బహదూర్ పూర్ గ్రామానికి చెందిన అంజలి (20) అనే యువతి తన తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. ఆమెకు తోడబుట్టిన ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. వారి వయసు ఆరేళ్లు, నాలుగేళ్లు. మరో విషయం ఏంటంటే? అంజలి స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగిస్తుంది. తరుచు అతనితో ఫోన్ లో మాట్లాడుతూ అప్పుడప్పుడు బయటకు కూడా కలుసుకునేది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో అంజలి తన ప్రియుడిని ఏకంగా ఇంటికి పిలిపించుకుంది.

ఇక ప్రియుడితో పడక గదిలో ఎంజాయ్ చేస్తూ ఉండగా.. అంజలి ఇద్దరు చెల్లెళ్లు సెడెన్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్క ప్రియుడితో ఏకాంతంగా ఉండడం చూసి ఆ ఇద్దరు చెల్లెళ్లు షాక్ గురయ్యారు. ఇన్నాళ్లు దాచుకున్న ఈ విషయం చెల్లెళ్లకు తెలిసిపోవడంతో అంజలికి ఆ సమయలో ఏం చేయలో అర్థం కాలేదు. వెంటనే తన ఇద్దరు చెల్లెళ్లను అంజలి అతి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత చెల్లెళ్లను ఎవరో హత్య చేశారంటూ తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతా పరిశీలించిన పోలీసులు అనుమానంతో ముందుగా అంజలిని అదుపులోకి తీసుకుని విచారించారు.

మొదట్లో తనకేం సంబంధం లేదన్న అంజలి.. పోలీసుల స్టైల్ లో విచారించే సరికి.. నేను నా ప్రియుడితో ఇంట్లో ఏకాంతంగా ఉండగా నా ఇద్దరు చెల్లెళ్లు చూశారని, నా తల్లిదండ్రులకు చెబుతారన్న భయంతోనే వారిని హత్య చేశానని అంజలి ఒప్పుకుంది. కూతురు చెప్పిన నిజాలను తెలుసుకుని ఆ యువతి తల్లిదండ్రులు షాక్ గురై గుండెలవిసేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంజలిని అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియుడితో ఉండగా చూశారని చెల్లెళ్లను చంపిన అంజలి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet