iDreamPost
android-app
ios-app

టీచర్ కాదు కామ పిశాచి.. మైనర్ స్టూడెంట్‌తో 20 నుండి 30 సార్లు.. చివరకు

  • Published Jan 25, 2024 | 11:38 AM Updated Updated Jan 25, 2024 | 11:38 AM

విద్యార్థులు తప్పుడు మార్గంలో నడుస్తుంటే.. సన్మార్గంలో నడిపించే నావికులు గురువులు. కానీ.. నేటి కాలంలో పాఠాలు చెప్పే పంతుళ్లే వక్ర మార్గంలో పయనిస్తూ.. ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చ తెస్తున్నారు. ఉపాధ్యాయుడే కాదూ పంతులమ్మలు సైతం..

విద్యార్థులు తప్పుడు మార్గంలో నడుస్తుంటే.. సన్మార్గంలో నడిపించే నావికులు గురువులు. కానీ.. నేటి కాలంలో పాఠాలు చెప్పే పంతుళ్లే వక్ర మార్గంలో పయనిస్తూ.. ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చ తెస్తున్నారు. ఉపాధ్యాయుడే కాదూ పంతులమ్మలు సైతం..

  • Published Jan 25, 2024 | 11:38 AMUpdated Jan 25, 2024 | 11:38 AM
టీచర్ కాదు కామ పిశాచి.. మైనర్ స్టూడెంట్‌తో 20 నుండి 30 సార్లు.. చివరకు

గురువును మించిన దైవం లేదు అంటారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులేదే. పిల్లలకు విద్యా బుద్దులు చెప్పి.. ఉన్నత స్థానానికి తీసుకెళ్లాల్సిన ఉపాధ్యాయులు తప్పుదోవ పడుతున్నారు. విద్యార్థులతో చేయరాని పనులు చేస్తూ ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు. ఉపాధ్యాయుడే కాదూ.. పంతులమ్మలు కూడా పెడదోవ పడుతున్నారు. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. పిల్లవాడికి పాఠాలు చెప్పమని స్కూల్‌కి పంపిస్తే.. ఈ ఫోటోలోని మహిళ అతడికి శృంగార పాఠాలు నేర్పింది. మంచి పేరున్న టీచర్ గా గుర్తింపు పొందిన ఈ మహిళ.. ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కపెడుతుంది. అసలు ఏమైందంటే..

అమెరికాలోని అర్కాన్సాస్‌లో టీచర్‌గా పనిచేస్తున్న హీథర్ హరే.. మంచి టీచర్. బ్రయంట్ హై స్కూల్‌లో ఫ్యామిలీ కన్స్యూమర్ సైన్స్ బోధించేది. 2020లో కరోనా సమయంలో ఆన్ లైన్‌లో క్లాసులు చెప్పేది. ఆ తర్వాత ఆమెకు వీడ్కోలు పలుకుతూ స్టూడెంట్స్ బ్యూటిఫుల్ వీడియో క్రియేట్ చేయగా.. హీథర్ ప్రశంసలు కూడా అందుకుంది. కానీ ఆ తర్వాత ఆమె బుద్ది వక్రమార్గం పట్టింది. హై స్కూల్లో చేరిన ఓ విద్యార్థినితో లైంగిక సంబంధం పెట్టుకుంది. మైనర్ విద్యార్థితో పలుమార్లు శృంగారానికి పాల్పడింది. అలాగే విద్యార్థితో శృంగారం చేసేందుకు రాష్ట్ర సరిహద్దుల్లోకి తీసుకెళ్లడంతో టీచర్ నేరం బయటపడింది. ఆమెను పోలీసులు అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పరిచారు. చివరకు ఆమె నేరం అంగీకరించింది.

2021లో హైస్కూల్లో టీచర్ హీథర్‌ను కలిశాడు మైనర్ స్టూడెంట్. ఆ పరిచయంతో అతడితో కౌన్సిలింగ్ సెషన్స్ పేరుతో మాటలు పెంచుకుంది. అతనికి వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇవ్వడంతో పాటు ఇన్ స్టా, స్నాప్ చాట్ ద్వారా కమ్యూనికేట్ అయ్యింది. విద్యార్థి కాస్త దగ్గర కాగానే.. తనతో శృంగారం చేయాలని ఉందని తన మనస్సులో మాట చెప్పింది. అలా 2021-22 మధ్యలో సుమారు 20 నుండి 30 సార్లు అతడితో లైంగిక సంబంధం పెట్టుకుంది. కాన్వేలోని తన వాహనంలో, క్లాస్ రూంలో, స్కూల్ పార్కింగ్ స్థలాలతో సహా అనేక చోట్ల ఆమె విద్యార్థితో శృంగారం చేసిందని అసిస్టెంట్ అటార్నీ కోర్టకు వెల్లడించాడు.

2022 ఏప్రిల్‌లో హీథర్.. స్కూల్ ట్రిప్ నిమిత్తం కొంత మంది విద్యార్థులతో కలిసి వాషింగ్టన్ డీసీ వెళ్లింది. అతడితో లైంగిక సంబంధం పెట్టుకుంది. ఆ సమయంలో తన హోటల్ గదిలో కూడా ఇద్దరు శృంగారంలో పాల్గొన్నారని తెలిపారు అటార్నీ. బాలుడ్ని బలహీన పర్చుకుని ఆమె ఈ పని చేసిందని కోర్టుకు విన్నవించగా.. ఆమె నేరం అంగీకరిస్తూ.. భోరున ఏడ్చింది. 2022లో ఆమె అరెస్టు చేయగా.. నేరం నిరూపితమైంది. తాను చేసిన నేరానికి 13 ఏళ్ల జైలు శిక్ష విధించాలంటూ పిటిషన్ కూడా వేసింది. అయితే కోర్టు ఇంకా నిర్ధారించలేదు. ఆమె చేసిన ఘన కార్యం కారణంగా జీవిత ఖైదు పడే అవకాశాలున్నట్లు తెలిసింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş