iDreamPost
android-app
ios-app

జూనియర్ డాక్టర్ గా విధులు.. పాపం, వారం రోజులుగా..!

హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ గా ఓ యువతి విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలోనే ఉంటూ రోజూ ఉద్యోగానికి వెళ్లేది. అయితే కూతురు డాక్టర్ అని ఆమె తల్లిదండ్రులు అందరికీ చెప్పుకుంటూ ఎంతో మురిసిపోయారు. కానీ..

హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ గా ఓ యువతి విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలోనే ఉంటూ రోజూ ఉద్యోగానికి వెళ్లేది. అయితే కూతురు డాక్టర్ అని ఆమె తల్లిదండ్రులు అందరికీ చెప్పుకుంటూ ఎంతో మురిసిపోయారు. కానీ..

జూనియర్ డాక్టర్ గా విధులు.. పాపం, వారం రోజులుగా..!

ఈ యువతి పేరు సుమ. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలోనే ఉంటూ రోజూ ఉద్యోగానికి వెళ్లేది. అయితే కూతురు డాక్టర్ అని ఆమె తల్లిదండ్రులు అందరికీ చెప్పుకుంటూ ఎంతో మురిసిపోయారు. కానీ, ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు. ఊహించిన ఘటనతో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా సీతానగరం గ్రామానికి చెందిన సమ (23) ఉన్నత చదువులు పూర్తి చేసింది. ఎంతో కష్టపడి వైద్య వృత్తిలో జూనియర్ డాక్టర్ గా ఉద్యోగం సాధించింది. ఇక హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ గా సేవలు అందిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే.. సుమ గత కొన్ని రోజుల నుంచి డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ ఉంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అప్రమత్తమై వెంటనే నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

సుమ వారం రోజులుగా అదే ఆస్పత్రిలో చికిత్స పొందింది. కానీ, ఆ యువతి మాత్రం కోలుకోలేకపోయింది. ఇక రోజు రోజుకు ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సుమ గురువారం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కూతురి మరణంతో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఆ యువతి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో మృతురాలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş