iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో అర్దనగ్నంగా యువతి హల్ చల్

హైదరాబాద్‌లో అర్దనగ్నంగా యువతి హల్ చల్

ఒక యువతి చేసిన పని సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారి పోయింది. ఈ విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అనే చెప్పాలి. రోడ్డుపై అందరూ చూస్తున్నారు అనే విషయాన్ని మరిచి పోయిన ఒక యువతి మద్యం తాగి అందరి ముందే  అర్ధనగ్న ప్రదర్శన తో రెచ్చి పోయింది. ఇక కనీసం తాను ఎక్కడ ఉన్నాను అనే సోయి కూడా లేకుండా ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా రోడ్డుపై  రచ్చ చేసింది. దీంతో యువతి తీరుతో రోడ్డుపై ఉండే వారు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. బ్లేడు చూపిస్తూ అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం..

హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పరిధిలో అశోక్ నగర్ చౌరస్తాలో యువతి అర్ధనగ్నంగా రోడ్డుపై రచ్చ చేసింది. సదరు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. అంతేకాక మద్యం మత్తులో యువతి బ్లేడుతో హల్ చల్ చేసింది. రోడ్డుపై కనిపించిన యువకులపై బ్లేడుతో దాడికి యత్నించింది. ఈ నేపథ్యంలో పలువురికి గాయాలయ్యాయి. కొందరు ఆ యువతిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వారిపై కూడా దాడి చేసేందుకు యువతి యత్నించింది.

చివరకు పోలీసులకు సమచారం ఇవ్వడంతో అక్కడి చేరుకున్నారు. స్థానిక మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ యువతిని పట్టుకొని చిక్కడపల్లి పోలీస్టేషన్ కు తీసుకెళ్లింది. యువతి బ్లేడ్ తో హల్ చల్ చేయడంతో స్థానికులు, యువకులు భయభ్రాంతులక గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇలా యువతులు మద్యం మత్తులు రచ్చ రచ్చ చేసిన ఘటనలు అనేకం జరిగాయి. మరి.. ఇలాంటి ఘటనలు అరికట్టేందుకు ఏం చేయాలి? . మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చిన్న కూతురని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.. చివరికి ఇలా చేయడంతో..!

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş