iDreamPost
android-app
ios-app

ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమను అంగీకరించలేదనీ..

  • Published Jan 17, 2024 | 9:48 PM Updated Updated Jan 17, 2024 | 9:48 PM

ఈ మద్య మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మహిళలు కనిపిస్తే చాలు కామంతో రెచ్చిపోతున్నారు. తమ ప్రేమను కాదన్న పాపానికి అన్యాయంగా యువతుల ప్రాణాలు తీస్తున్నారు.

ఈ మద్య మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మహిళలు కనిపిస్తే చాలు కామంతో రెచ్చిపోతున్నారు. తమ ప్రేమను కాదన్న పాపానికి అన్యాయంగా యువతుల ప్రాణాలు తీస్తున్నారు.

  • Published Jan 17, 2024 | 9:48 PMUpdated Jan 17, 2024 | 9:48 PM
ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమను అంగీకరించలేదనీ..

ఈ మద్య చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  క్షణికావేశంలో ఎదుటి వారిపై దాడులు చేయడం, హత్య చేయడానికి సైతం తెగబడుతున్నారు. చాలా వరకు ఆర్థిక పరిస్థితులు, ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాల వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని పోలీసులు అంటున్నారు. తమ ప్రేమను తిరస్కరించారన్న అక్కసుతో ప్రేమోన్మాదులు యువతులపై దారుణాలకు తెగబడుతున్నారు. హత్యలు చేయడం, గాయపర్చడం, భయబ్రాంతులకు గురిచయడం లాంటివి చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తన ప్రేమకు అడ్డు వచ్చాడన్న కారణంతా వివాహత భర్తను హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహితపై కన్నేసిన ప్రేమోన్మాది తనతో రాలేదన్న కోపంతో ఆమె భర్తను హతమార్చిన ఘటన ఫిలిమ్ నగర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్‌పేట సమీపంలోని జైహింద్ నగర్ లో నివాసం ఉంటున్న గౌస్ మొహినుద్దీన్ దుబాయ్ లో ఇంజనీర్ గా పనిచేశాడు. ఇటీవల తన భార్యాపిల్లలతో నగరానికి వచ్చాడు. ఆయన భార్య మీనా రూహీ 2002 లో ఫిబ్రవరి లో ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లింది.  గౌస్ తన భార్య మీనా రుహీ వద్దకు పిల్లలతో వెళ్లి అక్కడే కొంతకాలం ఉన్నారు. ఈ క్రమంలోనే పిల్లల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో  మళ్లీ హైదరాబాద్ తిరిగి వచ్చాడు గౌస్. అప్పటికీ ఆయన భార్య రూహీ లండన్ లోనే ఉంది. అయితే లండన్ లో ఉన్న మీనా రూహికి హైదరాబాద్ కి చెందిన అద్నాన్ హుస్సేన్ తో పరిచయం ఏర్పడింది. అదే వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోవాలని అద్నాన్ ఆమెను కోరాడు. కానీ తన భర్తను విడిచేది లేదని తేల్చి చెప్పింది రూహీ.

ఇటీవల ఇద్దరూ ఎకాంతంగా కలిసి ఉన్న ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు అద్నాన్. తనను వివాహం చేసుకోకపోతే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తా అంటూ బెదిరించాడు. దీంతో ఆమె హైదరాబాద్ కి తిరిగి వచ్చి నవంబర్ 14 న అద్నాన్ పై ఫిలిమ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో అద్నాన్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. మీనా రూహినీ పెళ్లి చేసుకోవాలని పక్కా పథకంతో లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన అద్నాన్. తన భర్త, పిల్లలను వదిలి రావడం కూదరదని.. మరోసారి ఒకరినొకరు కలవకుండా ఉండాలని వీడియో రికార్డింగ్ చేసుకున్నారు. కానీ అద్నాన్ మాత్రం ఆమెపై ప్రేమతో ప్రేమోన్మాదిగా మారాడు.  గౌస్ ఇంట్లోకి చొరబడి మీనా రుహీని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ సమయానికి గౌస్ అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తనతో తెచ్చుకున్న కత్తితో దారుణంగా గుండెపై పొడిచాడు అద్నాన్. హాస్పిటల్ కి తరలించేలోపు గౌస్ చనిపోయాడు. పోలీసులు నింధితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom