iDreamPost
android-app
ios-app

కొన్ని నెల‌ల్లో పెళ్లి.. స్టూడెంట్ తో టీచర్ ఆ పని చేస్తూ దొరికిపోయింది!

  • Published May 04, 2024 | 3:47 PM Updated Updated May 04, 2024 | 3:47 PM

America Crime News: తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం ఒక్క గురువుకు మాత్రమే ఇస్తారు. విద్యార్థికి విద్యాబుద్దులు నేర్పించి ఉన్నతమైన స్థితికి రావడానికి గురువు ఎంతో కృషి చేస్తారు.

America Crime News: తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం ఒక్క గురువుకు మాత్రమే ఇస్తారు. విద్యార్థికి విద్యాబుద్దులు నేర్పించి ఉన్నతమైన స్థితికి రావడానికి గురువు ఎంతో కృషి చేస్తారు.

కొన్ని నెల‌ల్లో పెళ్లి.. స్టూడెంట్ తో టీచర్ ఆ పని చేస్తూ దొరికిపోయింది!

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారిని పదిమందిలో గౌరవమైన పొజీషన్లో ఉండేలా చేసేది మాత్రం గురువు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహా, గురు సాక్షాత్ పరబ్రహ్మా, తస్మై శ్రీ గురవే నమః అంటూ సాక్షాత్తూ త్రిమూర్తులతో పోల్చుతుంటారు. కానీ ఈ మధ్య కొంతమంది గురువు స్థానానికి మచ్చ తెస్తున్నారు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్ధులో అసభ్యంగా ప్రవర్తించడం.. మద్యం సేవించి స్కూల్ కి వెల్లడం, విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడం లాంటివి చేస్తున్నారు. కొంతమంది విద్యార్థుకు పాఠాలు చెప్పడం మానేసి వారితో పర్సనల్ పనులు చేయించుకుంటున్నారు. ఓ టీచర్ తన స్టూడెంట్ తో చండాలం పని చేస్తూ అడ్డంగా బుక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..

విద్యార్థితో ఓ టీచర్ అక్రమ సంబంధం పెట్టుకున్న ఘటన అమెరికాలోని హడ్సన్ ప్రాంతంలో వెలుగు చూసింది. 24 ఏళ్ల మ్యాడిసన్ అనే యువతికి కొన్నినెలల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది. ప్రస్తుతం మ్యాడిసన్ హడ్సన్ లోని రివర్ క్రెస్ట్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. ఇటీవల మ్యాడిసన్ తో పాలు కొంతమంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి వింటర్ వెకేషన్ కి వెళ్లారు. ఆ సమయంలో 11 ఏళ్ల స్టూడెంట్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారి మధ్య మంచి స్నేహ సంబంధం ఏర్పడింది. అయితే ఆ విద్యార్థి నెంబర్ మ్యాడిసన్ కి ఇచ్చాడు. వెకేషన్ కి వచ్చిన వారు ఎవరూ తప్పి పోకుండా ఉండేందుకు ఆ నెంబర్ తీసుకుంటున్నట్లు మ్యాడిసన్ చెప్పింది.

ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా తనకు పరిచయం అయిన స్టూడెంట్ ని ఒంటరిగా పిలిచి తన కోరికలు తీర్చుకోవడం మొదలు పెట్టింది మ్యాడిసన్. ఇలా వీరిద్దరి వ్యావహారం గుట్టుగా కొనసాగుతున్న సమయంలో ఆ విద్యార్థి తల్లి ఓ మెసేజ్ చూసి షాక్ తిన్నది. సెల్ ద్వారా వీరిద్దరి బండారం బయటపడింది. వెంటనే స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపల్ కి జరిగిన విషయం చెప్పింది. వెంటనే మ్యాడిసన్ కంప్యూటర్ ని పరిశీలించారు.. అందులో ఆ విద్యార్థి పేరుతో ఓ ఫోల్డర్ ఉంది. అందులో ఇద్దరూ ఒకరికొకరు రాసుకున్న లవ్ లెటర్స్ చూసి షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులను పిలిపించి మ్యాడిసన్ ని అరెస్ట్ చేయించారు. విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetholiganbetKingroyal girişJojobet GirişcasibomHoliganbetgalabetHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbetjojobetjojobetcasibomcasibom