iDreamPost
android-app
ios-app

వీళ్లు మామూలు లవర్స్ కాదు.. మహా ముదుర్లు.. పోలీసులు సైతం

ప్రేమికులం మేం ప్రేమికులం మా ప్రేమను ఆపేదెవరు అని డ్యూయెట్స్ పాడుకోకుండా.. ఈ ఇద్దరు ప్రేమికులు మాత్రం బైక్స్ పై చక్కర్లు కొడుతూ.. ఓ నిర్వాకం చేశారు. పోలీసుల దృష్టిలో పడ్డారు. ఇంతకు ఈ లవర్స్ ఏం చేశారంటే..?

ప్రేమికులం మేం ప్రేమికులం మా ప్రేమను ఆపేదెవరు అని డ్యూయెట్స్ పాడుకోకుండా.. ఈ ఇద్దరు ప్రేమికులు మాత్రం బైక్స్ పై చక్కర్లు కొడుతూ.. ఓ నిర్వాకం చేశారు. పోలీసుల దృష్టిలో పడ్డారు. ఇంతకు ఈ లవర్స్ ఏం చేశారంటే..?

వీళ్లు మామూలు లవర్స్ కాదు.. మహా ముదుర్లు.. పోలీసులు సైతం

ప్రేమికులు.. ప్రేమలో తల మునకలు అయిపోతే.. ఏం చేస్తారు.. సెల్ ఫోన్లో ముచ్చట్లు, చాటింగ్ చేస్తారు. లేదంటే పార్కులు, సినిమాల్లో కార్నర్ సీట్లు, ఒక కూల్ డ్రింకులో రెండు స్ట్రాలు వేసుకుని జుర్రుకుంటారు.. బండి వెనుక అమ్మాయిని కూర్చొబెట్టుకుని షికార్లు చేస్టుంటారు. చేతిలో బైక్, దాని నుండా పెట్రోల్ ఉంటే ఎక్కడి వెళ్లాలంటే అక్కడి జంట పక్షుల్లా వాలిపోతుంటారు. అంతేనా ద్విచక్ర వాహనాలపై లవర్‌ను కూర్చొబెట్టుకుని స్టంట్స్ చేస్తారు. షాపింగ్స్ తీసుకెళ్లి ప్రియుడు/ప్రియురాలికి ఇష్టమైన గిఫ్టులు కొనిపెడుతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే లవర్స్ మాత్రం.. మామూలోళ్లు కాదండోయ్. మహా ముదుర్లు.. ఇంతకు ఈ లవర్స్ ఏం చేశారంటే..?

ఈ లవర్స్ ఒకరి మనస్సు.. మరొకరు దోచుకోవడమే కాదూ.. ఇతరుల చైన్స్ దొంగిలించేందుకు ప్రయత్నించి.. తప్పించుకున్నారు. రియల్ లైఫ్ భలే దొంగలు (అందులో హీరో, హీరోయిన్స్ కలిసి దొంగతనాలు చేస్తారన్న విషయం తెలిసిందే)గా మారారు. బైక్ పై వెళుతూ.. మహిళ మెడలో చైన్ లాగగా.. బాధితురాలు అరవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నల్లొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలి అరుపులతో అప్రమత్తమైన స్థానికులు స్కూటీపై వెళుతున్న ప్రేమ జంటను పట్టుకునేందుకు వెంబడించారు. వారిద్దరి జెట్ స్పీడుతో దూసుకెళ్లడంతో పరారయ్యారు. అయితే బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఖాకీలు విచారణ చేపట్టారు.

దొంగతనానికి పాల్పడ్డ ఘటన ప్రాంతంలో సీసీఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించగా.. అందులో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కనిపించారు. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా.. స్కూటీపైనే వస్తూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడటం చూసి.. పోలీసులు సైతం ఖంగుతిన్నారు. భలే దొంగలు సినిమాను వీళ్లు రియల్ లైఫ్ సీన్ క్రియేట్ చేయడంతో.. ఈ కిలాడీ లవర్స్ ను పట్టుకునేందుకు దేవరకొండ డీసీపీ రంగంలోకి దిగారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ఆ లవ్ బర్డ్స్‌ను పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టారు. మరీ పోలీసులకే చుక్కలు చూపించిన ఈ చైన్ స్నాచర్ ప్రేమ జంట చేసిన నిర్వాకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet